కారులో రోడ్డుపై సింహతో సవారీ చేస్తున్న దుబాయ్ వాసి

బోనులో ఉండాల్సిన సింహం కారులోకి వచ్చిందేంటబ్బా అనుకుంటున్నారా..? ఇదొక పెంపుడు సింహం. సాధారణంగా జంతు ప్రియులు కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, పక్షులు వంటి సాధు జంతువులను పెంచుకుంటుంటారు. కానీ, తమ ఢాంబికాన్ని ప్రదర్శించాలనుకునే వారు, ఆర్థికంగా బాగా బలంగా ఉన్నవారు మాత్రం సింహాలు, పులులు వంటి క్రూర మృగాలను కూడా పెంచుకుంటుంటారు.

దుబాయ్‌లో ఇలాంటి వారు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇదిగో ఈ వీడియోలో చూడండి. ఓ దుబాయ్ వాసి తన నిస్సాన్ ఆర్మడా కారు వెనుక సీటులో ఓ సింహాన్ని ఎక్కించుకొని డ్రైవ్ చేస్తున్నాడు. వెనుక కారులో వస్తున్న వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలిచి ఉన్న నిస్సాన్ ఆర్మాడా కారును అందులోని సింహాన్ని తన కెమెరాలో బంధించాడు. ఆ వీడియోని మీరు కూడా వీక్షించండి.

సింహాన్ని పెంచుకోవాలంటే డబ్బుతో పాటు గుండె ధైర్యం కూడా కూసింత ఎక్కువే కావాలి మరి.. మీరేమంటారు..?
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/37zjpXqxXcs?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Monday, March 3, 2014, 11:58 [IST]
English summary
We know people love pets and some of them have the most unusual pets. We stumble across a video where a person from Dubai is seen driving his Nissan Armada, along with a Lion.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+