గాలిలో 6,000 అడుగుల ఎత్తు ఎగిరి ప్రపంచ రికార్డు సాధించిన వ్యక్తి ఇతడే

సాధారణంగా స్ప్రైడెర్ మ్యాన్, సూపర్ మ్యాన్లను మనం సినిమాలలో చూసాం. కానీ దుబాయ్ కి చెందిన వ్యక్తి ఏకంగా సూపర్ మ్యాన్ లాగా గాలిలో ఎగిరాడు. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

గాలిలో 6,000 అడుగుల ఎత్తు ఎగిరి ప్రపంచ రికార్డు సాధించిన వ్యక్తి ఇతడే

దుబాయ్ కి చెందిన డేర్డెవిల్ విన్స్ రెఫెట్ భూమి నుంచి ఆకాశంలోకి దాదాపు 6,000 అడుగుల ఎత్తుకు ఎగిరి ప్యాపంచ రికార్డ్ ని బద్దలు కొట్టాడు. ఇతడు దాదాపు 1,800 మీటర్లు ఎత్తులో ఎగరటం మనం వీడియోలో చూడవచ్చు.

గాలిలో 6,000 అడుగుల ఎత్తు ఎగిరి ప్రపంచ రికార్డు సాధించిన వ్యక్తి ఇతడే

"జెట్‌మెన్" అని పిలువబడే రెఫెట్ అతని సహకారులు సహకారంతో ఒక ప్రత్యేక పరికరాన్ని ఏర్పాటు చేసుకుని ఎగిరాడు. సాధారణంగా యితడు వైమానిక ప్రదర్శనలు చేస్తూ ఉండేవాడు. ఈ అనుభవంతో జెట్ లాంటి పరికరాన్ని తయారు చేసుకుని గాలిలో ఎగిరి అందరిని ఆశ్చర్య పరిచాడు.

రెఫెట్ గాలిలో ఎగిరిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో ప్రకారం ఇటీవల కాలంలో దుబాయ్ తీరంలోని క్రిస్టల్ ప్రాంతంలో ఏ సాహసాన్ని ప్రదర్శించారు. యితడు 1,800 మీటర్ల ఎత్తులో ప్రయాణించడానికి ముందు జెట్ మండూబాయితో 100 శాతం స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక పరికరం తయారు చేసారు.

గాలిలో 6,000 అడుగుల ఎత్తు ఎగిరి ప్రపంచ రికార్డు సాధించిన వ్యక్తి ఇతడే

జెట్ మ్యాన్ గా పిలువబడే రెఫెట్ ఇది వరకే చాల సార్లు గాలిలో ఎగిరాడు. రెఫెట్ ఎగరటానికి ప్రధాన కారణం జట్టు యొక్క కృషి. ఈ విధంగా చేసే ముందు ప్రతిదీ ఒక ప్రణాళిక ప్రకారం చేయబడింది అంతే కాకుండా ఈ విధంగా చేయడం వల్ల చాలా ఆనందంగా ఉందని ఒక ప్రకటనలో తెలిపారు.

గాలిలో 6,000 అడుగుల ఎత్తు ఎగిరి ప్రపంచ రికార్డు సాధించిన వ్యక్తి ఇతడే

రెఫెట్ 1,800 అడుగుల ఎత్తుకి ఎగిరిన తరువాత చివరికి పారాచూట్ సహాయంతో భూమిపైకి దిగుతాడు. ఇకపై చేసే ప్రయత్నంలో పారాచూట్ అవసరం లేకుండా భూమిపైకి దిగటమే లక్యంగా పెట్టుకున్నాడు.

గాలిలో 6,000 అడుగుల ఎత్తు ఎగిరి ప్రపంచ రికార్డు సాధించిన వ్యక్తి ఇతడే

రెఫెట్ ధరించిన కార్బన్ ఫైబర్ రెక్కలు నాలుగు మినీ జెట్ ఇంజన్లను కలిగి ఉంటాయి. ఇది పైలట్ యొక్క కదలికల ద్వారా నియంత్రించబడుతుంది. ఇది గంటకు దాదాపు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ప్రపంచంలోని ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా కంటే కూడా ఎత్తుగా ఎగిరి జెట్‌మెన్ దుబాయ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు.

గాలిలో 6,000 అడుగుల ఎత్తు ఎగిరి ప్రపంచ రికార్డు సాధించిన వ్యక్తి ఇతడే

అంతే కాకుండా రెఫెట్ మరియు అతని స్నేహితుడు మరియు ఫ్రెంచ్ వ్యక్తి అయిన ఫ్రెడ్ ఫుగెన్ ఇద్దరూ కలిసి చైనాలోని హునాన్ ప్రావిన్స్ పర్వతాలలో ప్రఖ్యాత "హెవెన్స్ గేట్" ఆర్చ్ వే ద్వారా కూడా ప్రయాణించారు.

Most Read Articles

English summary
Real-Life Iron Man With Flying Suit Creates World Record in Dubai: Watch Video. Read in Telugu.
Story first published: Thursday, February 20, 2020, 14:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X