కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అధికంగా విజృంభిస్తూ ఎంతో మంది ప్రజలను పొట్టనపెట్టుకుంటోంది. కరోనా మహమ్మరి ప్రపంచం మొత్తం విస్తరించింది. కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటిగా ఉంది. రోజు రోజుకి ఎంతోమంది ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.

కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?

పెరుగుతున్న రోగులకు సరైన వసతులు కల్పించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ రోగులకు నిత్యావసరాల కొరత తగ్గయించలేకపోతున్నారు. ఇటీవల కాలంలో ఆక్సిజన్ కొరత ప్రధాన సమస్యగా మారింది. అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లను అందించడానికి ప్రభుత్వాలు కూడా కృషి చేస్తున్నాయి.

కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?

అయితే బీహార్ కి చెందిన ఒక వ్యక్తి తానే స్వచ్చందంగా ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తూ ఆక్సిజన్ మ్యాన్ గా గుర్తింపు పొందాడు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం..రండి.

MOST READ:పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!

కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?

నివేదికల ప్రకారం బీహార్ రాష్ట్రంలో నివసిస్తున్న గౌరవ్ రాయ్ తన మారుతి సుజుకి వాగన్ఆర్ లో ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నాడు. గౌరవ్ రాయ్ ఆక్సిజన్ సిలిండర్లు అవసరమైన వారికి స్వచ్చందంగా అందిస్తున్నారు.

కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?

2020 లో వ్యాపించిన ఈ మహమ్మరి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ సమయంలో గౌరవ్ రాయ్ కి కరోనా సోకింది. ఇదంతా గత ఏడాది జూలైలో కోవిడ్-19 సంక్రమణ వచ్చినప్పుడు జరిగింది. కరోనా సోకినా కారణంగా యితడు పాట్నా ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో చేరాడు.

MOST READ:వాహనాలకు స్పీడ్ లిమిట్ తప్పనిసరి; హైకోర్టు ఆదేశం

కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?

ఆ సమయంలో అక్కడ అతనికి బెడ్ మాత్రమే కాదు, ఆక్సిజన్ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల, తీవ్రమైన బాధకు గురయ్యాడు. తానూ అనుభవించిన ఈ పరిస్థితి ఇతరులకు రాకుండా ఉండటానికి గౌరవ్ రాయ్ ఈ సేవను అందించడానికి కంకణం కట్టుకున్నాడు.

కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?

తరువాత గౌరవ్ రాయ్ మాత్రమే కాదు, అతని భార్య కూడా. కలిసి వారు ఆక్సిజన్ అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయడంలో నిమగ్నమయ్యారు.

MOST READ:డుకాటీ పానిగలే సూపర్ బైక్ డిజైన్‌ను కాపీ కొట్టిన చైనా కంపెనీ.. పూర్తి వివరాలు

కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?

గౌరవ్ రాయ్ మరియు అతని భార్య ఈ చొరవలో తమ సొంత డబ్బును పెట్టారు. కానీ ప్రస్తుతం అందిస్తున్న ఆక్సిజన్ కి వారు ఏమాత్రం డబ్బు తీసుకోవడం లేదు. ప్రారంభంలో వారి వద్ద 10 ఆక్సిజన్ సిలిండర్లు ఉండేవి, ఇప్పుడు వాటి సంఖ్య 254 సిలిండర్లకు పెరిగింది. ఈ లాభాపేక్షలేని ఫౌండేషన్ 200 సిలిండర్లను విరాళంగా ఇచ్చింది.

కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?

ప్రతి రోజు అత్యవసరమైనప్పుడు వారికి కాల్ వస్తుంది, తద్వారా వారు ఈ ఆక్సిజన్ స్వచ్చందంగా అందిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. గౌరవ్ రాయ్ ఈ ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయడానికి తన మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కారుని ఉపయోగిస్తున్నారు.

MOST READ:వేగంగా వస్తున్న ట్రైన్‌కి అడ్డంగా వెళ్లి చిన్నారి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో [వీడియో]

దీనికోసమే తన మారుతి సుజుకి వాగన్ఆర్ వెనుక సీటులో ఆక్సిజన్ సిలిండర్‌ను తీసుకెళ్లడానికి అనుకూలంగా తయారుచేసుకున్నాడు. ఈ మారుతి సుజుకి వాగన్ఆర్ కారు ధర రూ. 4,80,500. మారుతి సుజుకి మూడు ఇంజన్ ఆప్షన్లతో వాగన్ఆర్ కారును విక్రయిస్తుంది. ఇందులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.0-లీటర్ ఎస్ సిఎన్జి ఇంజన్ ఉన్నాయి.

కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?

గౌరవ్ రాయ్ ఇప్పటివరకు 1,100 మందికి విలువైన ఆక్సిజన్‌ను రవాణా చేశారు. అతను దీని కోసం తన సొంత డబ్బు సుమారు రూ. 3.15 లక్షలు ఖర్చు చేశాడు. దీనితో పాటు, అతడు చేస్తున్న మంచి పనులకు మెచ్చి తన స్నేహితులు సుమారు 6 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ సేవ పూర్తిగా ఉచితంగా అందిస్తూ చాలా గర్వంగా ఉన్నారు.

Most Read Articles

English summary
Man Recovered From Corona Virus Providing Oxygen Cylinders To Corona Patients Free Of Cost. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X