కారు కోసం 'పురుషాంగం' అమ్మేసిన ప్రబుద్ధుడు..!

చైనాలో ఐఫోన్ కొనటం కోసం ఓ యువకుడు కిడ్నీ అమ్మేశాడని, అదే దేశంలో ఐఫోన్ కొనేందుకు మరో జంట తమ కూతుర్ని అమ్మేశారని విన్నాం. కానీ, కారు కొనటం కోసం 'పురుషాంగం'ను అమ్మేయటం ఎవరైనా విన్నారా..? విచిత్రంగా ఉంది కదూ. కానీ ఇది నిజం..!

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన మార్క్ పారిసి ఈ ఈ ఘన కార్యానికి ఒడిగట్టాడు. మగాడి పురుషాంగంలో శుక్రకణాలను ఉత్పత్తి చేసే అతి ముఖ్యమైన వృషణాల్లో (టెస్టికల్స్) ఒక దానిని మెడికల్ రీసెర్చ్ కోసం అతను 35,000 అమెరికన్ డాలర్లకు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.21.82 లక్షలు) అమ్మేశాడు.

Nissan 370Z

ఇలా తన వృషణం విక్రయించగా వచ్చిన డబ్బును తన డ్రీమ్ కార్ 'నిస్సాన్ 370జెడ్' కారును కొనుగోలు చేసేందుకు ఉపయోగిస్తానని మార్క్ పారిసి ఓ నేషనల్ టెలివిజన్ షోలో చెప్పుకొచ్చాడు. కార్లంటే మగాళ్లందరికీ పిచ్చి ఉంటుంది.. కానీ కారు కోసం అసలు మ్యాటర్‌ని వదులుకోవాలంటే, ఎవరైనా ఒకటి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ ఇతను మాత్రం సెకండ్ థాట్ లేకుండా తన టెస్టికల్ అమ్మేశాడు. దాని గురించి అతనేం చెబుతున్నాడో మీరే అతన్ని మాటలో క్రింది వీడియోలో వీక్షించండి.
<center><center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/sgg4-1lVuFo?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center></center>

More from DriveSpark

Article Published On: Friday, November 29, 2013, 14:26 [IST]
English summary
Men have often remarked, mostly soon after seeing an exotic supercar, that they would happily sell their left testicle to own of those four wheeled beauties. Of course, most men are not crazy enough to trade one of their nuts for a car. Guess, Mr. Mark Parisi is not like most men.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+