కరోనా సోకినా ప్రాంతాలు తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఈ యాప్ మీ కోసమే

భారతదేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి ఎక్కువగా వ్యాపిస్తున్న కారణంగా చాలామంది ప్రజలు ఈ ప్రాణాంతకమైన ఈ వైరస్ భారిన పడ్డారు. అంతే కాకుండా చాలా మంది ప్రజలు ప్రాణాలను కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో కరోనా నివారణకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి.

ఇందులో భాగంగానే మ్యాప్ మై ఇండియా కోవిడ్ -19 సాధనాలను విడుదల చేసింది. లాక్ డౌన్ మూడవ దశ తర్వాత వ్యాపారాలను మళ్ళీ ప్రారంభించడానికి ఈ సాధనాలు సహాయపడతాయి. అదనంగా, దేశంలోని కరోనావైరస్ సోకిన ప్రాంతాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు.

కరోనా సోకినా ప్రాంతాలను తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఈ యాప్ మీకోసమే

ఈ సాధనాల సహాయంతో, ప్రజలు కరోనావైరస్ కేసులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను నివారించవచ్చు. వీటి ద్వారా కొన్ని అవసరమైన ప్రాంతాల ఆధారంగా హెచ్చరికలను కూడా అందిస్తుంది. ఈ సమాచారాన్ని మ్యాప్ మై ఇండియా సీఈఓ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహన్ వర్మ ప్రకటించారు.

కరోనా సోకినా ప్రాంతాలను తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఈ యాప్ మీకోసమే

ఈ టూల్స్ గురించి వివరిస్తూ, ఎపిఐ సూట్‌లోని మ్యాప్‌ మై ఇండియా కోవిడ్ -19 టూల్ మరియు పాన్ ఇండియా రూట్ అండ్ లొకేషన్ సేఫ్టీ అసెస్‌మెంట్ హైపర్‌లోకల్ స్థాయిలో కరోనా వల్ల కలిగే ముప్పును తెలియజేస్తుందని ఆయన అన్నారు.

MOST READ:హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ ఎలక్ట్రిక్ వెర్షన్ లో వస్తుందా, రాదా..?

కరోనా సోకినా ప్రాంతాలను తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఈ యాప్ మీకోసమే

కంపెనీల వారు మరియు వినియోగదారులు తమ వ్యాపార సమాచారం, కార్యాలయాలు, కార్యాలయ శాఖలు, దుకాణాలు, పంపిణీ మరియు పంపిణీ మార్గాలు వంటి కార్యకలాపాలను సులభంగా చూడగలరని ఆయన అన్నారు.

కరోనా సోకినా ప్రాంతాలను తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఈ యాప్ మీకోసమే

అదనంగా, మ్యాప్ మై ఇండియా మూవ్ యాప్ సమీపంలోని కరోనా వైరస్ టెస్టింగ్ సెంటర్, ఐసోలేషన్ సెంటర్ మరియు దేశంలోని ఎక్కడి నుండైనా చికిత్స సౌకర్యాల సమాచారాన్ని అందిస్తుంది. అంతే కాకుండా కుటుంబ సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌తో అనుసంధానించబడింది.

MOST READ:రహదారి నిర్మాణానికి భారీ పెట్టుబడులు పెట్టనున్న కేంద్ర ప్రభుత్వం

కరోనా సోకినా ప్రాంతాలను తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఈ యాప్ మీకోసమే

ఈ సహాయంతో, మీరు మొత్తం దేశంలో కరోనావైరస్ సంక్రమణల సంఖ్యను తెలుసుకోవచ్చు. అదనంగా, మీరు దేశంలో ప్రస్తత కేసులు, రికవరీ కేసులు మరియు చనిపోయిన కేసుల గురించి పూర్తి సమాచారం కూడా పొందవచ్చు. ఇది పోలీసులకు వైద్య అధికారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. ఎందుకంటే కరోనా బాధితులను సులభంగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది.

Most Read Articles

English summary
Map my India introduces new tools to get information about Covid 19 impacted places in the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X