మరియా షరపోవాను థ్రిల్ చేసిన మార్క్ వెబర్!

రెండు విభిన్న రంగాలకు చెందిన దిగ్గజాలు కలిస్తే, చూడముచ్చటగా ఉంటుంది. మాజీ రెడ్ బుల్ రేసింగ్ ఫార్ములా వన్ డ్రైవర్ మార్క్ వెబర్, టెన్నిస్ మహిళా సూపర్ స్టార్ మరియా షరపోవాకు తన డ్రైవింగ్ స్కిల్స్‌తో థ్రిల్ కలిగించాడు. పోర్షే 918 స్పైడర్ కారులో వీరిద్దరు జర్మనీలోని స్టట్‌గార్ట్ రోడ్లపై చక్కర్లు కొట్టారు.

వీరిద్దరూ డ్రైవింగ్‌ను ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి. ఆస్ట్రేలియాకు చెందిన మార్క్ వెబర్ కారు నడుపిన తీరుకి, ఈ రష్యన్ ముద్దుగుమ్మ బాగా ఇంప్రెస్ అయినట్లు కనిపిస్తోంది. పోర్షే గ్రాండ్ ప్రి టోర్నమెంట్‌లో ఆమె గెలిచిన తర్వాత ఈ వీడియోని పోస్ట్ చేశారు. ప్రస్తుతం షరపోవా టెన్నిస్‌లో డబ్ల్యూటిఏ ఉమెన్స్ ర్యాకింగ్‌లో 9వ స్థానంలో ఉంది.

Mark Webber Thrills Maria Sharapova In A Porsche

పోర్షే 918 స్పైడర్ కారు విషయానికి వస్తే.. ఇందులో 4.6 లీటర్, వి-8 ఇంజన్ మరియు ఓ ఎలక్ట్రిక్ మోటార్ రెండూ ఉంటాయి. ఇదొక హైబ్రిడ్ కారు. ఈ రెండు ఇంజన్లు కలిపి గరిష్టంగా 887 బిహెచ్‌పిల శక్తిని, 1275 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. మరి ఆ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/qZXcI1fJmvM" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Tuesday, April 29, 2014, 17:29 [IST]
English summary
Former Red Bull Racing Formula One driver Mark Webber takes Tennis female superstar Maria Sharapova for a thrilling drive in Porsche's 918 Spyder. The Australian drove around Stuttgart, Germany.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+