కేవలం లక్ష రూపాయలకే సరికొత్త మారుతి సుజుకి కారు!

By Ravi

లక్ష రూపాయలకే సరికొత్త 'మారుతి సుజుకి' కారు దొరికితే ఎలా ఉంటుంది..! సూపర్‌గా ఉంటుంది కదూ..! అయితే, ఇంకొద్ది రోజుల్లో మీ కల నిజం కాబోతుంది. ప్యాసింజర్ కార్లను తయారు చేయటంలో భారతదేశపు అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి ఇండియా కేవలం లక్ష రూపాయల ధరకే ఓ చిన్న కారును తయారు చేస్తున్న సమాచారం.

ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో టాటా మోటార్స్ అందిస్తున్న బుజ్జి కారు 'టాటా నానో'ను సవాలు చేస్తూ మారుతి సుజుకి తమ చిన్న కారును ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిన్న కారుకు మారుతి సుజుకి మాతృ సంస్థ అయిన జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్‌ సాంకేతిక మద్దతును అందించనుంది.

మారుతి సుజుకి ఇప్పటికే ఈ కారు డిజైన్ పనులు పూర్తి చేసినట్లు పరిశ్రమ వర్గాల సమాచరం. ఈ కారును అత్యంత సరసమైన ధరకే (లక్ష రూపాయలకే) అందించాలని కంపెనీ యోచిస్తోంది. మారుతి సుజుకి నిజంగా ఇదే ధరకు ఈ చిన్న కారును అందించగలిగినట్లయితే, ఇది ప్రపంచంలో అత్యంత చవక కారుగా చరిత్ర సృష్టించే ఆస్కారం. ఇది నేరుగా టాటా నానోతో పోటీపడనుంది. ఈ చిన్న కారు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

మారుతి సుజుకి చవక కారు

మారుతి సుజుకి చవక కారు

మారుతి సుజుకి చవక కారు ఇలానే ఉంటుందా..?

మారుతి సుజుకి చవక కారు

మారుతి సుజుకి చవక కారు

ఈ చిన్న కారుకు ఏ-వన్ అనే పేరు పెడితే బాగుంటుంది.

మారుతి సుజుకి చవక కారు

మారుతి సుజుకి చవక కారు

మారుతి సుజుకి తమ చిన్ని కారును కేవలం లక్ష రూపాయలకే అందించినట్లయితే, అది ప్రపంచంలో కెల్లా అత్యంత చవక కారుగా నిలిచే ఆస్కారం ఉంది.

మారుతి సుజుకి చవక కారు

మారుతి సుజుకి చవక కారు

మారుతి చవక కారుతో టాటా నానో కారు అటకెక్కాల్సిందే.

మారుతి సుజుకి చవక కారు

మారుతి సుజుకి చవక కారు

ఇప్పుడు మీ వంతు... హా.. హా..

ఇది జస్ట్ ఏప్రిల్ ఫూల్ ఆర్టికల్ మాత్రమే, పూర్తిగా నిజం కాదు. ఇది సరదాకి రాసిందే అయినా, మారుతి సుజుకి నిజంగానే ఇలాంటి ఓ చవక కారును మార్కెట్లో అందుబాటులోకి తీసుకువస్తే ఎంత బాగుంటుందో కదా..?

More from DriveSpark

Article Published On: Monday, April 1, 2013, 15:30 [IST]
English summary
Maruti Suzuki is planning to kick up a huge storm this year by launching a ultra low budget four wheeler. SO aggressive will be the automakers pricing be that it rival not just its nearest competitor Tata Motor’s Nano, but even some motorcycles, according to industry sources.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+