అగ్నికి ఆహుతైన కోట్ల ఖరీదు చేసే మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

By Ravi

కేవలం చీప్ కార్లే కాదోండోయ్, కోట్ల ఖరీదు చేసే కార్లు కూడా ఒక్కోసారి టైం బాగోలేకపోతే ఇదిగో ఇలాగే మంటల్లో కాలి బూడిదై పోతాయ్. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సూపర్‌కార్ల తయారీ సంస్థ మెక్‌లారెన్ అందిస్తున్న సూపర్ కారు 'మెక్‌లారెన్ ఎమ్‌పి4' (McLaren MP4). నార్త్ లండన్‌లోని టొట్టెన్‌హామ్ హలె వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇది ప్రమాదం వల్ల సంభవించింది కాదు. ఓ వ్యక్తి ఈ కారును అద్దెకు తీసుకుని వెళ్తుండగా, ఉన్నట్టుండి కారు ఇంజన్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి.

అదృష్టవశాత్తు ఆ కారులోని డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు లండన్ మీడియా పేర్కొంది. ఈ ప్రమాద సంఘటనపై మెక్‌లారెన్ సంస్థ విచరాణ జరుపుతోంది. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ కారు నిర్మాణంలో ఎక్కువ భాగం కార్బన్ ఫైబర్ పదార్ధాన్ని ఉపయోగించడంతో మంటల్లో ఇనుప ముక్కలు తప్ప మరేమీ మిగల్లేదు.

మెక్‌లారెన్ ఎమ్‌పి4 విషయానికి వస్తే, ఈ సూపర్‌కారులో 616 హెచ్‌పిల గరిష్ట శక్తిని ఉత్పత్తి చేసే 3.8 లీటర్ వి8 ట్విన్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7-స్పీడ్ ఎస్ఎస్‌జి డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. దీని వలన ఇది కేవలం 3.1 సెకండ్ల వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 328 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి స్పైడర్ ధర మన దేశ కరెన్సీలో సుమారు రూ.3 కోట్లకు పైమాటే (పన్నులు కలుపుకొని).

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

మెక్‌లారెన్ ఎమ్‌పి4 కారు

More from DriveSpark

Article Published On: Wednesday, May 22, 2013, 17:06 [IST]
English summary
If you think, luxury and expensive cars are safe, then you must be wrong. Yes, recently a luxury McLaren MP4 supercar car catches fire on road in North London
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+