అదృశ్యమయ్యే మెర్సిడెస్ బెంజ్ కారు: వినూత్న ప్రచారం

By Ravi

ఇప్పటికే ట్రాన్స్‌పరెంట్ టెక్నాలజీతో కూడిన వివిధ వస్తువుల గురించి మనం వినే ఉంటాం. మీరు జేమ్స్ బాండ్ సినిమా 007 (డై అనథర్ డే) చూసుంటే, అందులో ఓ ఆస్టన్ మార్టిన్ కారును ఒక్క బటన్ నొక్కగాని ఎదుటి వారికి కనిపించకుండా మయమైపోతుంది. అదంటే సినిమా కాబట్టిలో గ్రాఫిక్స్ మాయాజాలంతో మాయం చేసేయొచ్చు. కానీ కానీ నిజ జీవితంలో కూడా ఇది సాధ్యమవుతుందా అంటే, సాధ్యమవుతుందనే అంటోంది మెర్సిడెస్ బెంజ్.

జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ అభివృద్ధి చేసిన సరికొత్త ఫ్యూయెల్ సెల్ (ఎఫ్-సెల్) హైడ్రోజెన్ టెక్నాలజీను ప్రమోట్ చేసేందుకు కంపెనీ సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జీరో ఎమిషన్ మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ ఎఫ్-సెల్ కారును ప్రత్యేకంగా తయారు చేసింది. రోడ్డుపై ఈ కారు వెళ్తునప్పుడు ఒక వైపు నుంచి అవతలి వైపు ఉన్నవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఇన్‌విజబిల్ కార్‌గా పిలిచే ఈ కారును దూరం నుంచి గమనిస్తే దాదాపుగా అదృశ్యమైనట్లే అనిపిస్తుంది.

ఇందులో పెద్ద బ్రహ్మ రహస్యం ఏమీ లేదు. అంతా టెక్నాలజీ మాయే. మెర్సిడెస్ బెంజ్ తమ ఎఫ్-సెల్ కారుకు ఒకవైపు పూర్తిగా ఎల్ఈడి షీట్లను అమర్చి అవతలి వైపు కెనాన్ ఈఓఎస్ 5డి మార్క్ 2 డిజిటల్ ఎస్ఎల్ఆర్ కెమెరాను అమర్చింది. కారుకు అమర్చిన ఈ కెమెరా అవతలివైపు ఉన్న చిత్రాలను స్పష్టంగా ఇవతలివైపు ఉన్న ఎల్ఈడి షీట్లపై ప్రతిభింభింపజేస్తుంది. దీని వలన ఈ కారును ఎల్ఈడి షీట్లు అమర్చిన వైపు నుండి చూసినప్పుడు, కారుకు అవతలివైపు ఉన్న ప్రదేశం, వస్తువులు, వ్యక్తులు యధాతథంగా కనిపిస్తారు.

మెర్సిడెస్ బెంజ్ అభివృద్ధి చేసిన ఎఫ్-సెల్ హెడ్రోజన్ టెక్నాలజీతో పనిచేసే కార్లు కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తాయి. ఈ టెక్నాలజీ వలన పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. ప్రారంభ దశలో భాగంగా మెర్సిడెస్ బెంజ్ వీటిని పరిమిత సంఖ్యలో మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. రానున్న మూడేళ్లలో వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం ఇలాంటి 30 మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ ఎఫ్-సెల్ కార్లను కాలిఫోర్నియాలో ట్రైల్ రన్ నిర్వహిస్తున్నారు.

అదృశ్యమయ్యే మెర్సిడెస్ బెంజ్ కారు

అదృశ్యమయ్యే మెర్సిడెస్ బెంజ్ కారు

జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ అభివృద్ధి చేసిన సరికొత్త ఫ్యూయెల్ సెల్ (ఎఫ్-సెల్) హైడ్రోజెన్ టెక్నాలజీను ప్రమోట్ చేసేందుకు కంపెనీ సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జీరో ఎమిషన్ మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ ఎఫ్-సెల్ కారును ప్రత్యేకంగా తయారు చేసింది.

అదృశ్యమయ్యే మెర్సిడెస్ బెంజ్ కారు

అదృశ్యమయ్యే మెర్సిడెస్ బెంజ్ కారు

రోడ్డుపై ఈ కారు వెళ్తునప్పుడు ఒక వైపు నుంచి అవతలి వైపు ఉన్నవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఇన్‌విజబిల్ కార్‌గా పిలిచే ఈ కారును దూరం నుంచి గమనిస్తే దాదాపుగా అదృశ్యమైనట్లే అనిపిస్తుంది.

అదృశ్యమయ్యే మెర్సిడెస్ బెంజ్ కారు

అదృశ్యమయ్యే మెర్సిడెస్ బెంజ్ కారు

మెర్సిడెస్ బెంజ్ తమ ఎఫ్-సెల్ కారుకు ఒకవైపు పూర్తిగా ఎల్ఈడి షీట్లను అమర్చి అవతలి వైపు కెనాన్ ఈఓఎస్ 5డి మార్క్ 2 డిజిటల్ ఎస్ఎల్ఆర్ కెమెరాను అమర్చింది.

అదృశ్యమయ్యే మెర్సిడెస్ బెంజ్ కారు

అదృశ్యమయ్యే మెర్సిడెస్ బెంజ్ కారు

కారుకు అమర్చిన ఈ కెమెరా అవతలివైపు ఉన్న చిత్రాలను స్పష్టంగా ఇవతలివైపు ఉన్న ఎల్ఈడి షీట్లపై ప్రతిభింభింపజేస్తుంది.

అదృశ్యమయ్యే మెర్సిడెస్ బెంజ్ కారు

అదృశ్యమయ్యే మెర్సిడెస్ బెంజ్ కారు

దీని వలన ఈ కారును ఎల్ఈడి షీట్లు అమర్చిన వైపు నుండి చూసినప్పుడు, కారుకు అవతలివైపు ఉన్న ప్రదేశం, వస్తువులు, వ్యక్తులు యధాతథంగా కనిపిస్తారు.

అదృశ్యమయ్యే మెర్సిడెస్ బెంజ్ కారు

అదృశ్యమయ్యే మెర్సిడెస్ బెంజ్ కారు

మెర్సిడెస్ బెంజ్ అభివృద్ధి చేసిన ఎఫ్-సెల్ హెడ్రోజన్ టెక్నాలజీతో పనిచేసే కార్లు కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తాయి. ఈ టెక్నాలజీ వలన పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు.

More from DriveSpark

Article Published On: Wednesday, February 6, 2013, 16:13 [IST]
English summary
Mercedes-Benz has done the unthinkable. It has made an invisible car, although only from one side. The German premium carmaker has promoted its zero emission F-Cell car in a unique way. It has made the F-Cell invisible using latest LED technology.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+