సిఎల్ఏ-క్లాస్ కోసం మెర్సిడెస్ బెంజ్ వింత (హాట్) ప్రమోషన్

లగ్జరీ కార్లను తయారు చేయటంలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న మెర్సిడెస్ బెంజ్‌ తమ కార్లను ఇప్పుడు సరికొత్త స్పైసీ మోడళ్లతో ప్రచారం చేయిస్తోంది. వాస్తవానికి గ్లోబల్ మార్కెట్లలో టెలివిజన్ ప్రకటనలు కాస్తంత భిన్నంగా ఉంటాయి. అక్కడ సెన్సార్ నిబంధల కాస్తంత సడలింపు ఉంటుంది కాబట్టి, కంపెనీ ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సరికొత్త ప్రకటనలను చిత్రీకరిస్తుంటాయి. ఇటీవలే ఫియట్ తమ అబార్త్ ఎడిషన్ కోసం హాట్ హాట్ టెలివిజన్ ప్రకటనలు తయారు చేసి పలు విమర్శలను సైతం ఎదుర్కున్న సంగతి తెలిసిందే.

కాగా.. ఇప్పుడు జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ అమెరికాకు చెందిన హాట్ స్పైసీ మోడల్, నటి కేట్ అప్టన్‌తో చేతులు కలిపి తమ కొత్త 2014 సిఎల్ఏ-క్లాస్ కారును ప్రమోట్ చేస్తోంది (చివరి స్లైడ్‌లో వీడియోను తిలకించవచ్చు). స్పోర్ట్స్ ఇల్యుస్ట్రియేటెడ్ స్విమ్‌సూట్ ఎడిషన్‌లో కవర్ పేజ్ మోడల్‌గా నిలిచిన కేట్ అప్టన్, తన సొగసైన అంద చందాలను ఆరబోస్తూ అలాగే 2014 మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ-క్లాస్ అందాలను కవర్ చేస్తూ కంపెనీ ఓ వినూత్న టెలివిజన్ కమర్షియల్‌ను తయారు చేసింది. అందానికి అద్దమైన కేట్ అప్టన్ మాదిరిగానే తమ 2014 సిఎల్ఏ క్లాస్ లగ్జరీ కారు అందాలను చూపించడం ద్వారా మెర్సిడెస్ బెంజ్ ఈ ప్రోమోను తయారు చేసింది.

క్రింది ఫోటో ఫీచర్‌లో 2014 మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ క్లాస్ అందాలను, అలాగే కేట్ అప్టన్ అందాలను చూడొచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, January 24, 2013, 12:46 [IST]
English summary
Mercedes-Benz and Kate Upton is currently one of the most searched topics in the auto segment. Mercedes-Benz decided to get in touch with Kate Upton, the Sports Illustrated swimsuit edition cover model and what did they come up with? You guessed it right! A sizzling hot promotional video for the 2014 Mercedes-Benz CLA-Class, where the seductive Kate Upton is seen interacting with soap suds.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+