సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?

ఇటీవల ముంబైలోని టాటా మోటార్స్ అధినేత రతన్ టాటా రిజిస్ట్రేషన్ నంబర్ ఉపయోగించి ఒక మహిళ పట్టుబడిన తరువాత, సన్నీ లియోన్ కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఉపయోగిస్తున్న మరొక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సన్నీలియోన్ కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉపయోగించిన 38 ఏళ్ల వ్యక్తిని వెర్సోవా పోలీసులు అరెస్ట్ చేశారు.

సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?

నివేదికల ప్రకారం నిందితుడిని పియూష్ సేన్ గా పోలీసులు గుర్తించారు. తానూ ఉయోగిస్తున్న మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యూవీకి డూప్లికేట్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఉపయోగిస్తున్నారు. ఆ కారు మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యూవీ మరియు బహుశా జిఎల్ 350 అని పోలీసులు తెలిపారు.

సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రిజిస్ట్రేషన్ నెంబర్ సన్నీలియోన్ భర్త డేనియల్ వెబెర్ యొక్క మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్‌కు చెందినది. దీనిని సన్నీలియోన్ కుటుంబం నగరంలోకి వెళ్లడానికి తరచుగా ఉపయోగిస్తుంది. నిందితుడు ఎంతకాలం నకిలీ నెంబర్ ప్లేట్ వాడుతున్నాడో పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.

MOST READ:కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]

సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?

పోలీసులు నిందితున్ని ప్రశించినప్పుడు, పియూష్ సేన్ సమాధానమిస్తూ, ఈ రిజిస్ట్రేషన్ నంబర్ తనకు అదృష్టమని భావిస్తున్నానని, అందువల్ల అతను తన కారుకు కేటాయించిన నంబర్‌కు బదులుగా ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంచుకున్నట్లు తెలిపాడు.

సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?

రహదారి భద్రతా ఉల్లంఘనల వల్ల 2020 సెప్టెంబర్‌లో సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబెర్ కొన్ని ఇ-ఇన్‌వాయిస్‌లు అందుకున్నారు. కానీ వాస్తవానికి ఈ ఉల్లంఘనలు కల్యాణ్‌లోని ఖరగ్‌పాడాలో నివసించే చలాన్ పియూష్ సేన్‌కి సంబంధించినది.

MOST READ:45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే

సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?

అయితే ఇంతటితో ఆగకుండా పీయూష్ సేన్ అదే రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఉపయోగించడం కొనసాగించాడు. సన్నీ లియోన్ డ్రైవర్ అక్బర్ ఖాన్ అంధేరిలోని అచ్యుత్రావ్ పట్వర్ధన్ మార్గ్లో కారు నడుపుతున్నప్పుడు, అతను సేన్ కారును చూసి, అది సన్నీ లియోన్ కారు రిజిస్ట్రేషన్ నంబర్ అని గుర్తించాడు.

సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?

తరువాత ట్రాఫిక్ కానిస్టేబుల్ అంకుష్ నిర్భవాన్‌కు సన్నీలియోన్ కార్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఒక వ్యక్తి దుర్వినియోగం చేసినట్లు ఖాన్ వారికి తెలిపాడు. పోలీసులు దీనితో వాహనం యొక్క పత్రాలను తనకు చూపించమని సేన్‌ను కోరారు. పియూష్ సేన్ వాహనానికి సంబంధించిన అసలు డాక్యుమెంట్స్ చూపించాడు. అయితే డాక్యుమెంట్స్ లో ఉన్న నెంబర్ కి బదులుగా అతడు సన్నీలియోన్ యొక్క కారు నెంబర్ ఉపయోగిస్తున్నట్లు నిర్దారించారు.

MOST READ:చెన్నైలో కొత్త డీలర్‌షిప్‌ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు

సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు గురించి అక్బర్ ఖాన్, డేనియల్ వెబర్‌కు చెప్పినట్లు పోలీసు బృందం ఒక ప్రకటన విడుదల చేసింది. వెబెర్ తన వాహన పత్రాలతో పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. పియూష్ సేన్‌పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కారణంగా పోలీసులు పియూష్ సేన్‌ను ఒక రోజు రిమాండ్‌కు తీసుకెళ్లారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Most Read Articles

English summary
Mercedes-Benz Owner Arrested For Using Number Plate Of Sunny Leone’s Husband Car Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X