వృద్ధ మహిళను ఢీ కొట్టి పారిపోయిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోడ్డు ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు మితిమీరిన వేగం. అంతే కాకూండా ప్రజా రహదారులపై వాహనం నడపడానికి తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

వృద్ధ మహిళను ఢీ కొట్టి పారిపోయిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు వాహనం నడపడం చట్టరీత్యా నేరం. అంతే కాకూండా వీరు ప్రజా రహదారులపై వాహనం నడపకూడదు. ఒక వేళా వీరు రోడ్డుపై వాహనాలను డ్రైవ్ చేసినప్పుడు ప్రమాదాలు జరిగితే శిక్ష వారి తల్లిందండ్రులు అనుభవించాల్సి ఉంటుంది.

వృద్ధ మహిళను ఢీ కొట్టి పారిపోయిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

అయితే ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోడ్డుపైన మైనర్లు డ్రైవింగ్ చేస్తూ అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేయబడింది. ఈ వీడియోలో స్కూటర్ పై వెళ్తున్న యువకులు రోడ్డుపై వెళ్తున్న ఒక వృద్ధ మహిళను ఢీ కొట్టారు.

వృద్ధ మహిళను ఢీ కొట్టి పారిపోయిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

వీరు ఆ మహిళను ఢీ కొట్టగానే అక్కడ నుంచి పారిపాయారు. ఈ వీడియోలో మీరు అక్కడ జరిగిన సంఘటనను చూడవచ్చు. ఈ వీడియో ప్రారంభంలో, ఒక వృద్ధ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం చూడవచ్చు. అయితే ఇదే సమయంలో ఒక స్కూటర్ పై ముగ్గురు యువకులు వేగంగా వాహనాలను అధిగమిస్తూ ఆ వృద్ధ మహిళను ఢీ కొట్టారు.

వృద్ధ మహిళను ఢీ కొట్టి పారిపోయిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

స్కూటర్ ఢీ కొట్టగానే ఆ వృద్ధ మహిళా అక్కడిక్కడే కిందకు పడిపోయింది. ఢీ కొట్టిన వారు అక్కడ ఏమి జరుగుతుందో అని కూడా గమనించకుండా అక్కడనుంచి వెళ్లిపోయారు. అక్కడ ఉన్న స్థానికుల సహాయంతో ఆమెను సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు.

వృద్ధ మహిళను ఢీ కొట్టి పారిపోయిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహిళ స్వల్ప గాయాల నుండి కోలుకుంటుంది. స్కూటర్ రైడ్ చేసిన రైడర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు ఏర్పాటు చేసిన సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ఇద్దరిని గుర్తించి అరెస్టు చేశారు. మరొక వ్యక్తి ఇంకా పట్టుబడలేదు.

వృద్ధ మహిళను ఢీ కొట్టి పారిపోయిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

పోలీసులు అరెస్ట్ చేసిన ఆ యువకుల ఫోటోలను పోలీసులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. స్కూటర్ యజమానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. వారు నిందితుల తల్లిదండ్రులు కావడం గమనార్హం. మైనర్లకు వాహనం నడిపే తల్లిదండ్రులపై కేసులు నమోదవుతుండగా, ఈ కేసులు తిరిగి పంపబడుతున్నాయి.

గతంలో తమ పిల్లలకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులకు పోలీసులు భారీగా జరిమానాలు విధించిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది తల్లిదండ్రులను జైలుకు కూడా పంపారు. మైనర్లు పబ్లిక్ రోడ్లపై డ్రైవ్ చేసి ప్రమాదాలు జరిగితే బీమా పాలసీ సహాయం కూడా ఉపయోగపడదు.

వృద్ధ మహిళను ఢీ కొట్టి పారిపోయిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

గతంలో తమ పిల్లలు కార్లు మరియు బైక్‌లు నడపడానికి అనుమతించిన తల్లిదండ్రులను బాధ్యత వహించాలని మునిసిపాలిటీలు పోలీసులకు సూచించాయి. డ్రైవింగ్ నెర్కకోవాలని కుతూహలం ఉన్న వారు ముందు ప్రైవేట్ ప్రదేశాల్లో నడపడం నేర్చుకోవచ్చు. మైనర్లకు బహిరంగ ప్రదేశాల్లో నడపడం చట్టవిరుద్ధం. దీనిని దృష్టిలో ఉంచుకోవాలి.

Most Read Articles

English summary
Minors Hit An Elderly Woman While Triple Riding Rashly. Read in Telugu.
Story first published: Wednesday, July 28, 2021, 11:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X