మింట్ 400: ది గ్రేట్ అమెరికన్ ఆఫ్ రోడ్ రేస్
మింట్ 400 (Mint 400) అనేది అమెరికాలో కెల్లా గొప్ప ఆఫ్-రోడ్ రేస్. అమెరికాలోని నెవడాలో ఉన్న లాస్ వేగాస్‌లో జరిగే ఈ పురాతన డిసెర్ట్ ఆఫ్-రోడ్ రేస్ ఇది. ఈ రేస్ కాన్సెప్ట్ 1967లో పుట్టింది, అప్పటి నుండి ఇది ప్రతి ఏటా నిరంతరాయంగా జరుగుతూనే వస్తుంది.
మింట్ 400 రేస్‌లో పాల్గొనే వారిలో సగాని కన్నా తక్కువ మంది మాత్రమే చివరి వరకూ చేరుకుంటారు. ఇందులో పాల్గొనే వాహనాలను 20 విభిన్న వర్గాలుగా వర్గీకరిస్తారు. అందులో ట్రిక్ ట్రక్స్ రేంజ్ నుంచి ఫోక్స్‌వ్యాగన్ బీటెల్స్ వరకూ ఉంటాయి.
ఈ ఆఫ్-రోడ్ రేస్ వివిధ టెర్రైన్స్ గుండా సాగిపోతుంది. జాగ్గ్‌డ్ రాక్స్, డ్రై లేక్స్, డీప్ సిల్ట్, ఫారెస్ట్స్ గుండా ఈ రేస్ సాగిపోతుంది. ఇందులో స్పెషల్ కస్టమ్ బిల్ట్ సెక్షన్ కూడా ఉంటుంది. మింట్ 400లో పాల్గొని చాంపియన్‌గా నిలవాలంటే, ఇందులోని అభ్యర్థులు నాలుగు ల్యాప్స్ లేదా 400 మైళ్ల దూరాన్ని అధిగమించాల్సి ఉంటుంది. ఆ అద్భుతమైన రేస్‌ను మీరే ఈ వీడియోలో వీక్షించండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/bvo-2E0J88k?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








