వీడియో: 2000 హార్స్ పవర్ నిస్సాన్ జిటి-ఆర్ రికార్డ్

By Ravi

జపనీస్ కార్ మేకర్ నిస్సాన్ అందిస్తున్న జిటి-ఆర్ స్పోర్ట్స్ కారుకు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఈ కారు సాధారణంగా 500 హార్స్‌‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తేనే, ఇది అత్యద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ను కనబరుస్తుంది. అలాంటిది ఈ పవర్ నాలుగు రెట్లు పెరిగితే.. అంటే 2000 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తే.. ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని చూసి తీరాల్సిందే..!

నిస్సాన్ జిటి-ఆర్ ఆధారంగా చేసుకొని ఏఎమ్ఎస్ పెర్ఫార్మెన్సెస్ సృష్టించిన ఇటీవలి మోడళ్లలో ఒకటైనా ది ఆల్ఫా ఒమేగా, ఓ అరుదైన స్పీడ్ రికార్డును సృష్టించింది. అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న బేటౌన్ రాయల్ పర్పల్ రేస్‌వేపై అతి తక్కువ సమయంలో అత్యధిక వేగాన్ని అధిగమించిన కారుగా ఇది రికార్డు సృష్టించింది. ఈ కారులోని ఇంజన్‌ను 2000 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేశారు.

ఈ కారు సాధించిన స్పీడ్ రికార్డు వివరాలు ఇలా ఉన్నాయి:
* 1.53 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగం
* 7.7 సెకండ్ల వ్యవధిలో 0-300 కి.మీ. వేగం

మరి ఈ కార్ చేసిన అరుదైన ఫీట్‌ను మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/vsnAbNtny7M?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Friday, October 17, 2014, 16:54 [IST]
English summary
A Nissan GT-R has more than 500 horses to give it its incredible performance. But what happens when that figure is almost quadrupled? A bowel moving display of brutal speed, that's what. And it's all on video for you.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+