Just In
- 12 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 13 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 13 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 16 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- Lifestyle
ఆదివారం దినఫలాలు : వ్యాపారులు ఈరోజు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొడుకుని కలవడానికి 1800 కి.మీ ప్రయాణించిన నిరుద్యోగ మహిళ ; ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు
భారతదేశంలో గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించబడింది. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రజలు తమ ఉపాధిని కోల్పోయారు. ఈ ఇధంగా ఉపాధి కోల్పోయిన వారిలో ఇప్పుడు నిరుద్యోగి మరియు నిరాశ్రయులైన ఒక మహిళ కూడా ఉంది. ఆమె ఇప్పుడు తన 5 సంవత్సరాల కుమారుడు మరియు కుటుంబానికి దూరంగా ఉంది.

అయితే, సోనియా దాస్ అనే మహిళ తన కొడుకును కలవడానికి తన స్నేహితుడు సాబియా బానోతో కలిసి పూణే మీదుగా జంషెడ్పూర్ బయలుదేరి గత శుక్రవారం తన ఇంటికి చేరుకున్న తరువాత తన కుటుంబాన్ని మరియు తన కొడుకుని బాల్కనీ నుండి చూసిన తరువాత ఆమెను టెల్కో క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

అక్కడికి చేరుకున్న తరువాత, జార్కిండ్ ఆరోగ్య శాఖ వారి సాంపిల్స్ తీసుకుంది. అక్కడ సబియాకు జ్వరం ఉంది, సోనియాకి జలుబు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు.
MOST READ:జెసిబి ప్రమాదంలో బైకర్ ప్రాణాలు కాపాడిన మహీంద్రా బొలెరో; ఎలాగో తెలుసా ?

సానియాకు కరోనా టెస్ట్ చేయగా నెగెటివ్ వచ్చింది. నెగెటివ్ రావడం వల్ల ఆమెను తన కొడుకుని కలవడానికి ఏర్పాట్లు చేశారు. సాబియా, సోనియాలను వారి కోరిక మేరకు క్వారంటైన్ విధించినట్లు పోలీసులు తెలిపారు.

ముంబైలో అద్దె చెల్లించనందున సోనియా పూణేలోని సాబియాతో కలిసి ఉండాల్సి వచ్చింది. తన ప్రయాణం గురించి మాట్లాడుతూ, 1800 కిలోమీటర్ల స్కూటర్ ప్రయాణంలో కోవిడ్ -19 తో పోరాడుతున్న రాష్ట్రం గుండా వెళుతున్నప్పుడు పది పెట్రోల్ బ్యాంక్ ల వద్ద, మూడు దాబాల వద్ద ఆగామని చెప్పారు.
MOST READ:శ్రామిక్ ట్రైన్స్ వల్ల ఇండియన్ రైల్వే ఎంత వసూలు చేసిందో తెలుసా ?

ఈ నాలుగు రోజుల రహదారి ప్రయాణంలో భద్రత గురించి వారికి ఎలాంటి భయం కలగలేదని. సోనియా మాట్లాడుతూ మా ముఖం హెల్మెట్‌తో కప్పబడి, మేము చొక్కా మరియు ప్యాంటు ధరించి ఉన్నందున చాలా మంది మమ్మల్ని అబ్బాయిలుగా భావించారు.

ఇంకా చాలా మంది స్థానిక ప్రజలు మాకు సహాయం చేయడానికి వచ్చి మాకు ఆహారం, నీరు ఇచ్చారు. మహారాష్ట్ర సరిహద్దులో మేము కలుసుకున్న ఒక వ్యక్తి మా భద్రత గురించి సాబియాను ప్రశ్నించాడు. జంషెడ్ పూర్ డిసి సూరజ్ కుమార్ అనుమతి పొందిన తరువాతే వారికి జిల్లాలో అనుమతి లభించింది.
MOST READ:బిఎస్ 4 వాహన అమ్మకాలపై ఫాడా విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్ట్, ఎందుకంటే ?

జంషెడ్ పూర్ బయలుదేరే ముందు సోనియా మహారాష్ట్ర మరియు జార్ఖండ్ ప్రభుత్వం నుండి సహాయం కోరింది. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అంతే కాకుండా ఇటీవల కాలంలో చాలామందికి సహాయం చేస్తున్న సోను సూద్ కి కూడా ట్వీట్ చేసారు. కాని సహాయం అందలేదు. అందువల్ల ఆమె అక్కడి నుండి జూలై 20 న తిరిగి జంషెడ్ పూర్ వెళ్ళాలని నిర్ణయించుకుంది.