ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన, ప్రమాదకరమైన సైకిల్
By Ravi
ఈనాటి మన ఫేస్‌బుక్ వీడియోలో ఓ విచిత్రమైన సైకిల్‌కు సంబంధించిన వీడియోను చూద్దాం రండి. ఇది ఆషామాషీ సైకిల్ కాదు. ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన మరియు అత్యంత ప్రమాదకరమైన సైకిల్ ఇది. వివరాల్లోకి వెళితే..
కొందరు యువకులు నెమ్మదిగా వెళ్లే సైకిళ్ల పట్ల చిరాకు చెంది, ఎలాంటి కష్టం లేకుండా వేగంగా వెళ్లే సైకిల్‌ను తయారు చేయాలని తలచారు. వారు తలచినదే తడువుగా జెట్ ఇంజన్‌తో నడిచే సైకిల్‌కు రూపకల్పన చేశారు.
ఎల్‌పిజి సిలిండర్‌లా కనిపించే దానితో వారు ఓ జెట్ ప్రొపుల్సియన్ సిస్టమ్‌ను తయారు చేశారు. ఈ సిస్టమ్‌ను ఆన్ చేయగానే ఆ సైకిల్ నిప్పులు చిమ్ముతూ ముందుకు దూసుకుపోయింది. ఈ సైకిల్‌ను నడపటం అంటే సీటు క్రింద బాంబు పెట్టుకొని రైడ్ చేయటమే.
అంతేకాదు, ఎవరైనా ఈ సైకిల్‌‌ను దగ్గరగా ఫాలో అయినా సరే, వారు సైతం అగ్నికి ఆహుతి కాక తప్పదు. ఈ సైకిల్ నిర్మాణంలో ఎలాంటి ధృడత్వం కనిపించడం లేదు, ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగే దాని ప్రమాద తీవ్రత అంతా ఇంతా కాదు. అందుకే దీనిని అత్యంత ప్రమాదకరమైన సైకిల్ అని పిలిచింది. మరి మీరు కూడా ఆ స్టన్నింగ్ వీడియోని వీక్షించండి.
Post by DriveSpark.
More from DriveSpark
Article Published On: Saturday, April 26, 2014, 19:55 [IST]
English summary
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+