వీడియో: ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రమాదకరమైన రోడ్లు
By Ravi
మనం నిత్యం అనేక రోడ్లపై ప్రయాణిస్తూ ఉంటాం. అందులో కొన్ని చాలా సుందరమైన రోడ్లు ఉంటాయి, అలాగే కొన్ని ప్రమాదకరమైన రోడ్లు ఉంటాయి. ఈనాటి మన ఫేస్‌బుక్ వీడియోలో ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రమాదకరమైన పది రహదారుల గురించి తెలుసుకుందాం రండి.
ఇది కూడా చదవండి: డెత్ రోడ్ (మృత్యు రహదారి)
ఎక్స్‌కార్ తయారు చేసిన ఓ వీడియోలో ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రమాదకరమైన పది రహదారుల గురించి కౌంట్‌డౌన్‌లో తెలిపారు. లోతుగా, గాలితో కూడిన పర్వత రోడ్లు మాత్రమే ప్రమాదకరంగా ఉంటాయనుకుంటే మనం బ్రేకుపై కాలేసినట్లే. ఈ వీడియోలో 10 ప్రమాదర రోడ్లను లిస్ట్ చేయటమే కాకుండా, ఆ రోడ్లకు సంబంధించి ఆసక్తిర విషయాలను కూడా వెల్లడించారు.
ఉదాహరణకు.. న్యూజిలాండ్‌లోని స్కిప్పర్స్ రోడ్డు చాలా ప్రమాదకరమైనది, ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. అలాగే రష్యాలోని కోలిమా రోడ్డును తయారు చేయడంలో దాదాపు 20 లక్షల మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారట. మరిన్ని ఆశక్తికర అంశాలను ఈ వీడియోలో వీక్షించండి.
Post by DriveSpark.
More from DriveSpark
Article Published On: Friday, April 18, 2014, 17:42 [IST]
English summary
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+