బైక్ మరియు ఎద్దుల హోరాహోరి పోటి(వీడియో) : ఎవరు గెలిచారు?
By Anil
ప్రస్తుతం కాలంలో మోటార్ సైకిల్ విన్యాసాలకు కొదవే లేదు. ఎందుకంటే రకరకాల బైకులు కొత్త కొత్త టెక్నాలజీలతో మనముందుకు వస్తున్నాయి. అయితే ఇదే తరుణంలో మన దేశ యువత ఎలాంటి జగ్రత్త వహించకుండా రైడింగ్స్ చేస్తుంటారు. అయితే అందులో చాలా వరకు ఎంతో ప్రమాదకరమైన స్టంట్లు చేస్తుంటారు. అందులో ఈ వ్యక్తి ఒకడు.
Also Read: వీడియో: కారును కూడా గాలిలో నడిపేస్తాం..!!
తన పాటుకు తను ఏదో కొత్తగా బైక్ స్టంట్ చేస్తూ అందరిని అబ్బరపరుస్తుననాడు. ఇంతలో అటుగా వచ్చిన రెండు ఎద్దులు అదేదో వింత జంతువు అనుకుని పొడవడానికి వెల్లాయి. దీనిని గమనించిన ఆ కుర్రాడు చాకచక్యంగా అక్కడి నుండి తప్పించుకుని వెళ్లాడు. అక్కడ జరిగిన సన్నివేశం క్రింద గల వీడియో ద్వారా చూడగలరు.
Posted by 3SpeaR on Friday, April 17, 2015
మరి మనం అలా చేయొద్దు ఎంతో ప్రమాదకరం అని చెప్పితే విండాటా, అందుకే జంతువులు చెప్పాక మాట విన్నాడు
More from DriveSpark
Article Published On: Saturday, November 21, 2015, 11:19 [IST]
English summary
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+