సినిమాల్లో మెర్సిడెస్ బెంజ్ - మూవీ ఫన్ ఫ్యాక్ట్స్
మెర్సిడెస్ బెంజ్.. ఈ లగ్జరీ కార్ బ్రాండ్ గురించి కొత్త పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. దశాబ్ధాల కాలంగా వినియోగదారులకు ప్రపంచ స్థాయి విలాసవంతమైన సదుపాయాలతో ఉత్పత్తులను అందిస్తున్న ఈ జర్మన్ లగ్జరీ బ్రాండ్‌కు కేవలం కొనుగోలుదారులు మాత్రమే కాకుండా మూవీ మేకర్లు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. మెర్సిడెస్ బెంజ్ ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ సినిమాల్లో దర్శనమిచ్చింది.
ప్రముఖ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ మరియు శాండిల్‌వుడ్ సినిమాల్లో ఈ బ్రాండ్ కార్లను మనం చూడొచ్చు. కొన్ని సినిమాల్లో అయితే, ఈ బ్రాండ్ కార్లను ప్రధానంగా చూపించడం కూడా జరుగుతుంది. మెర్సిడెస్ బెంజ్ ఖాతాలో ఇప్పటికే అనేక సక్సెస్‌ఫుల్ చిత్రాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు టాప్ టెన్ చిత్రాలపై ఓ లుక్కేద్దాం. ఈ టాప్ టెన్ చిత్రాల్లో మెర్సిడెస్ బెంజ్ కార్లకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.
మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో గమనిద్దాం రండి..!

సినిమాల్లో మెర్సిడెస్ బెంజ్ - మూవీ ఫన్ ఫ్యాక్ట్స్
మెర్సిడెస్ బెంజ్ కనిపించిన కొన్ని బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ చిత్రాలను ఇప్పుడు పరిశీలిద్దాం రండి..!

సినిమాల్లో మెర్సిడెస్ బెంజ్ - మూవీ ఫన్ ఫ్యాక్ట్స్
చిత్రం పేరు: ది రూకీ

సినిమాల్లో మెర్సిడెస్ బెంజ్ - మూవీ ఫన్ ఫ్యాక్ట్స్
చిత్రం పేరు: జురాసిక్ పార్క్ (ది లాస్ట్ వరల్డ్)

సినిమాల్లో మెర్సిడెస్ బెంజ్ - మూవీ ఫన్ ఫ్యాక్ట్స్
చిత్రం పేరు: హ్యాంగోవర్

సినిమాల్లో మెర్సిడెస్ బెంజ్ - మూవీ ఫన్ ఫ్యాక్ట్స్
చిత్రం పేరు: ట్రాన్స్‌ఫార్మర్స్ (డార్క్ ఆఫ్ ది మూన్)

సినిమాల్లో మెర్సిడెస్ బెంజ్ - మూవీ ఫన్ ఫ్యాక్ట్స్
చిత్రం పేరు: జాక్ రీచర్

సినిమాల్లో మెర్సిడెస్ బెంజ్ - మూవీ ఫన్ ఫ్యాక్ట్స్
చిత్రం పేరు: ఏ గుడ్ డే టు డై హార్డ్

సినిమాల్లో మెర్సిడెస్ బెంజ్ - మూవీ ఫన్ ఫ్యాక్ట్స్
మెన్ ఇన్ బ్లాక్ 2

సినిమాల్లో మెర్సిడెస్ బెంజ్ - మూవీ ఫన్ ఫ్యాక్ట్స్
చిత్రం పేరు: నేషనల్ ట్రెజర్ (బుక్ ఆఫ్ సీక్రెట్స్)

సినిమాల్లో మెర్సిడెస్ బెంజ్ - మూవీ ఫన్ ఫ్యాక్ట్స్
చిత్రం పేరు: డల్లాస్

సినిమాల్లో మెర్సిడెస్ బెంజ్ - మూవీ ఫన్ ఫ్యాక్ట్స్
చిత్రం పేరు: అన్‌నౌన్ (ఐడెంటిటీ)

సినిమాల్లో మెర్సిడెస్ బెంజ్ - మూవీ ఫన్ ఫ్యాక్ట్స్
మెర్సిడెస్ బెంజ్ ఫన్ ఫ్యాక్ట్స్ - మూవీ ఎడిషన్ 7

Click it and Unblock the Notifications