మీకు తెలుసా.. భారతదేశంలో అత్యంత ఖరీదైన కాన్వాయ్‌ ఉపయోగిస్తున్న వ్యక్తి ఇతడే..

ప్రపంచదేశాలలో ఉన్న చాలామంది ధనవంతులు చాలా వరకు వారి రక్షణ కోసం ఎక్కువ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటారు. ఇదే విధంగా మన భారతదేశంలోని సంపన్నులు కూడా వారి స్టేటస్ కి తగిన విధంగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని అందులో లగ్జరీ వాహనాలను చేర్చుతారు.

మీకు తెలుసా.. భారతదేశపు అత్యంత ఖరీదైన కాన్వాయ్‌ ఉపయోగిస్తున్న వ్యక్తి ఇతడే..

సాధారణంగా ఒక సంపన్న కుటుంబంలో ఒక వ్యక్తికి ఒకటికంటే ఎక్కువ కార్లు ఉంటాయన్న సగంతి తెలిసిందే. భారతదేశంలో అపర కుబేరుడిగా ప్రసిద్ధి చెందిన అంబానీ, దేశంలోనే అత్యంత ఖరీదైన కాన్వాయ్ ని కలిగి ఉన్నారు. దీని గురించి పూర్తి సమాచారం.. ఇక్కడ చూద్దాం..

మీకు తెలుసా.. భారతదేశపు అత్యంత ఖరీదైన కాన్వాయ్‌ ఉపయోగిస్తున్న వ్యక్తి ఇతడే..

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ దగ్గర అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ముంబైలోని ఆంటిలియా లగ్జరీ అపార్ట్‌మెంట్‌లోని తన ఇంటిలో ముఖేష్ అంబానీ కార్ల కోసం ప్రత్యేక గ్యారేజ్ కూడా ఏర్పాటు చేశారు. కేవలం ముఖేష్ అంబానీ మాత్రమే కాకుండా అతని కుటుంబసభ్యులు మరియు సెక్యూరిటీ గార్డులు కూడా చాలా ఖరీదైన వాహనాలను డ్రైవ్ చేస్తారు.

MOST READ:మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించనున్న మారుతి సుజుకి; వివరాలు

మీకు తెలుసా.. భారతదేశపు అత్యంత ఖరీదైన కాన్వాయ్‌ ఉపయోగిస్తున్న వ్యక్తి ఇతడే..

ముఖేష్ అంబానీ తమ ఎస్కార్ట్ కోసం అత్యంత ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు. ఈ కారణంగా ముఖేష్ అంబానీ కాన్వాయ్ భారతదేశపు అత్యంత ఖరీదైన కాన్వాయ్‌గా పరిగణించబడుతుంది. ఈ ఎస్కార్ట్ యొక్క కొత్త వీడియో ఇటీవల సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యింది.

మీకు తెలుసా.. భారతదేశపు అత్యంత ఖరీదైన కాన్వాయ్‌ ఉపయోగిస్తున్న వ్యక్తి ఇతడే..

ఈ వీడియో CS12 vlogs అనే యూట్యూబ్ ఛానెల్ లో అప్‌లోడ్ చేయబడింది. ముఖేష్ అంబానీ కాన్వాయ్ లో రోల్స్ రాయిస్ ఫాంటమ్ 8 ఎండబ్ల్యుకెఎస్ కూడా ఉంది. ఈ కారును అంబానీ కుటుంబం గత ఏడాది కొనుగోలు చేసింది. ఈ కారు ఆన్-రోడ్ ధర అక్షరాలా రూ. 14 కోట్లు.

MOST READ:'తౌక్టే' తుఫాను వల్ల భారీగా దెబ్బతిన్న లగ్జరీ కార్[వీడియో]

మీకు తెలుసా.. భారతదేశపు అత్యంత ఖరీదైన కాన్వాయ్‌ ఉపయోగిస్తున్న వ్యక్తి ఇతడే..

ఈ లగ్జరీ కారుని ముఖేష్ అంబానీ తన రోజువారీ ప్రయాణానికి మరియు ఇతర పనులకు ఉపయోగిస్తారు. ఇది మాత్రమే కాకుండా ముఖేష్ అంబానీ యొక్క వ్యక్తిగత ఉపయోగం కోసం చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇందులో వారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీ యొక్క బుల్లెట్ ప్రూఫ్ ఎస్-క్లాస్ కారును కూడా ఉపయోగిస్తున్నారు.

ముఖేష్ అంబానీ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, రోల్స్ రాయిస్ కారును కూడా ఉపయోగిస్తున్నారు. ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే ఇందులో ఎలాంటి లగ్జరీ ఉన్నాయో తెలుస్తుంది. ఇక్కడ అంబానీ కార్ దానికి ముందు మరియు వెనుక కూడా కార్లు సెక్యూరిటీ గార్డులతో గుర్తించబడ్డాయి.

MOST READ:ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి సిద్దమవుతున్న లంబోర్ఘిని; పూర్తి వివరాలు

మీకు తెలుసా.. భారతదేశపు అత్యంత ఖరీదైన కాన్వాయ్‌ ఉపయోగిస్తున్న వ్యక్తి ఇతడే..

ముఖేష్ అంబానీ కాన్వాయ్‌లో కనిపించే మొత్తం కార్ల ధరలు సుమారు రూ. 20 కోట్ల వరకు ఉంటాయి. ఈ కారణంగానే అంబానీ యొక్క ఎస్కార్ట్ ను భారతదేశం యొక్క అత్యంత ఖరీదైన కాన్వాయ్ అని పిలుస్తారు. ఇందులో అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Mukhesh Ambani Moves With Most Expensive Convoy Of India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X