మత్తులో చేసిన పనికి మత్తు దిగేలా గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఎక్కడో తెలుసా ?

సాధారణంగా మద్యపానం ఆరోగ్యానికి మాత్రమే కాదు ఆఖరికి ప్రాణాంతకం కూడా.. అదే డ్రైవింగ్ సమయంలో మద్యం సేవించి వాహనాలను డ్రైవ్ చేసినట్లయితే అది ఒక్క వాహనదారునికి మాత్రమే కాదు ఇతరులకు కూడా చాలా ప్రమాదం తలపెడుతుంది. వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠినమైన నిభందనలు కూడా వర్తిస్తాయి. కానీ అవేమి పట్టించుకోకుండా కొంతమంది విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటారు.

మత్తులో చేసిన పనికి మత్తు దిగేలా గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఎక్కడో తెలుసా ?

మద్యం తాగి డ్రైవ్ చేసిన కథనాలు మనం ఇది వరకు చాలా చూసి ఉంటాము. ఇపుడు అలాంటిదే మల్లి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

మత్తులో చేసిన పనికి మత్తు దిగేలా గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఎక్కడో తెలుసా ?

నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి జనవరి 1 వ తేదీన నూతన సంవత్సర దినోత్సవాన్ని జరుపుకోవడానికి చాలా మంది ప్రజలు డిసెంబర్ 31 రాత్రి సంతోషంగా వీధుల్లో తిరగడం మనం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాము. చిన్నవాళ్లు నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది కార్లలో విండోస్ దగ్గర నిలబడి లేదా సన్‌రూఫ్ దగ్గర నిలబడి అరుస్తూ కనిపిస్తారు.

MOST READ:హిమాలయాల్లో కూడా తన సత్తా చాటుకున్న టాటా నెక్సాన్ [వీడియో]

మత్తులో చేసిన పనికి మత్తు దిగేలా గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఎక్కడో తెలుసా ?

కానీ మనం ఇప్పుడు చూడబోయే వీడియోలో కొంతమంది యువకులు జనవరి రాకముందే ముందస్తుగా డిసెంబర్ 1 వ తేదీని చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. కండివాలికి చెందిన యువకులు ముంబై వీధుల్లో కారులో తిరుగుతూ కారు విండోపై కూర్చున్నారు.

ఇది చూసిన వాహనదారుడు తన సెల్ ఫోన్‌లో ఈ సంఘటనను చిత్రించి తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోనే యువతను పోలీసుల క్యాచ్‌ చేసేలా చేసింది. ఈ వీడియో డిసెంబర్ 2 న తెల్లవారుజామున 1.25 గంటలకు తీసినట్లు సమాచారం.

మత్తులో చేసిన పనికి మత్తు దిగేలా గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఎక్కడో తెలుసా ?

వీడియో తీసిన కొద్ది నిమిషాల్లోనే ఆ వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. మీరు ఆ వీడియోను ఇక్కడ చూడవచ్చు. ముంబై విమానాశ్రయానికి సమీపంలో ఉన్న సహారా యురాన్ ఫ్లైఓవర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. చాలామంది చూడటానికి ఈ వీడియో షేర్ చేయబడింది.

MOST READ:చెట్టుని డీ కొన్న ఖరీదైన టెస్లా కార్.. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా ?

ఈ వీడియో ఎక్కువ వైరల్ అయినా తరువాత 2 వ రోజు నుండి ముంబై పోలీసులు ఈ యువకుల కోసం శోధిస్తున్నారు. తీవ్ర శోధన తరువాత డిసెంబర్ 4 న ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారు కార్ విండో దగ్గర కూర్చుని ప్రయాణం చేయడమే కాదు, సంఘటన జరిగిన సమయంలో యువత మద్యం మత్తులో ఉన్నట్లు మరియు చేతిలో మద్యం సీసాలు ఉండటం కూడా మనం గమనించవచ్చు.

మత్తులో చేసిన పనికి మత్తు దిగేలా గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఎక్కడో తెలుసా ?

ఇలాంటి అవకతవకలే పోలీసులు ఈ యువకులను అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం. యువతపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ముంబై మిర్రర్ తెలిపింది. అలాగే ఈ సంఘటన గురించి ఇతర సమాచారం అందుబాటులో లేదు.

MOST READ:వరదనీటిలో చేపలా ఈదుతున్న లంబోర్ఘిని సూపర్ కార్ [వీడియో]

మత్తులో చేసిన పనికి మత్తు దిగేలా గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఎక్కడో తెలుసా ?

ఏది ఏమైనా మద్యం తాగి డ్రైవింగ్ చేయడం ప్రమాదం. అంతేకాకుండా ప్రాణాంతకం కూడా, కావున వాహనదారులు వీలైనంతవరకు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండటం మంచింది. ఇక కొత్త సంవత్సరం రావడానికి చాలా రోజులు లేదు, కొత్త సంవత్సరంలో కూడా ఇటువంటి చర్యలు చేయకుండా ఉండాలి. అప్పుడే ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Mumbai Police Arrested 3 Youths: Here Is Why. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X