కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]

సాధారణ దుస్తులు ధరిస్తూ సాధారణ వ్యక్తిత్వానికి మరియు మంచి పరిపాలనా దక్షత కలిగి ఉన్నందుకు గాను ప్రజలు ఈ ఐఏఎస్ అధికారిని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అది అలా ఉండగా ఇటీవల తన కార్ టైరుని మార్చడం ద్వారా మరోసారి ప్రజల దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందా..

కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]

మైసూర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి తన కుటుంబంతో కలిసి వెళ్తున్నప్పుడు కార్ టైర్ పంచర్ అయింది. ఆ సమయంలో తానె స్వయంగా కారు టైర్లను తొలగించే వీడియో ఇప్పుడు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యింది. అయితే అది రోహిణి సింధూరి అవునా, కాదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]

డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధురి తన కారు టైర్లను అన్‌లోడ్ చేసే వీడియో వైరల్ అవుతున్న సందర్భంగా.. వీడియోలో ఉన్నవారు రోహిణి సింధూరి కాదా? అంటే. ఎటువంటి స్పందన రాలేదు. కానీ డీసీ రోహిణి సింధురి, ఆమె కారు టైర్‌ను మార్చే వీడియో సోషల్ మీడియా చాలా చక్కర్లు కొడుతోంది.

MOST READ:500 ఎకరాల్లో ఓలా మెగా ప్లాంట్; హోసూర్‌లో శరవేగంగా జరుగుతున్న పనులు

కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]

డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి చాలా సింపుల్ గా ఉండటం వల్ల చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఇక్కడ వీడియోలో కారు యొక్క సైడ్ ప్రొఫైల్ మాత్రమే చూపబడుతుంది. ఇది బహుశా టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ అని మేము భావిస్తున్నాము.

కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]

టయోటా ఫార్చ్యూనర్ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీలలో ఒకటి. మైసూర్ జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి ఈ భారీ ఎస్‌యూవీ టైర్లను మార్చడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.

MOST READ:45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే

కొంతమంది ఉన్నతాధికారులు తమ వ్యక్తిగత పనుల కోసం అధికారులను ఉపయోగించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి తన కారు టైర్‌ను తానే మార్చుకోవడం చాలామందికి ఆదర్శప్రాయంగా నిలిచింది.

కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]

జిల్లా డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరికి తన డ్యూటీ విషయంలో చాలా అనుభవం ఉంది. రోహిణి కొద్ది నెలల క్రితమే మైసూర్‌కు బదిలీ అయ్యారు. కరోనాను నియంత్రించడంలో రోహిణి సింధూరి కూడా చాలా సమర్థంగా వ్యవహరించారని ప్రజలు మెచ్చుకున్నారు. ఆమె ఒక ప్రక్కన ఉన్న గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పిల్లలకు పాఠం కూడా చెప్పారు.

MOST READ:మళ్ళీ పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధరలు ; కొత్త ప్రైజ్ లిస్ట్ ఇదే

Most Read Articles

English summary
Mysuru DC Rohini Sindhuri Changing Car Tyre. Read in Telugu.
Story first published: Friday, February 26, 2021, 18:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X