నౌకల్ని మింగుతున్న బెర్ముడా ట్రయాగింల్ మిస్టరీలో కొత్త ట్విస్ట్
గడిచిన శతాబ్దంలో సుమారుగా 1,000 మందిని పైగా పొట్టన బెట్టుకుంది ఆ అగాథం. అగాథం అంటే భూమ్మీద ఉందనుకునేరు. భూలోకంలో పాతాళంలా చెప్పుకున్నే దీని పేరు బెర్ముడా ట్రయాగింల్.
గడిచిన శతాబ్దంలో సుమారుగా 1,000 మందిని పైగా పొట్టన బెట్టుకుంది ఆ అగాథం. అగాథం అంటే భూమ్మీద ఉందనుకునేరు. భూలోకంలో పాతాళంలా చెప్పుకున్నే దీని పేరు బెర్ముడా ట్రయాగింల్. సముద్రంలో ఉన్న ఆ అగాథం మీదుగా ప్రయాణించే నౌకలు మరియు విమానాలను అమాంతం మింగేస్తోంది బెర్ముడా ట్రయాగింల్.

బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా వెళ్లే వాహనాలను అమాంతం లాగేసి మింగేస్తు వచ్చింది. అయితే సుధీర్ఘ ప్రయోగానంతరం దీని వెనకున్న చిక్కుముడి వీడిపోయింది.

2016 లో మానవ మృగాలు చాలా పెరిగిపోయాయని ప్రపంచ దేశాలు వాపోతున్నాయి. అయితే మరియు మరి మానవుల్ని చంపేస్తున్న మేఘాలు గురించి ఎప్పుడైనా విన్నారా ? నిజమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మృతికి కారణం అవుతున్నాయి గాలిలో ఉండే మేఘాలు. దీనిని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు.

సముద్రంలో విమానాలను మింగుతున్న బెర్ముడా అగాథానికి గాలిలో ఉండే మేఘాలకి సంభందం ఏమిటా అని ఆలోచిస్తున్నారా ? సముద్రంలో ఉన్న ఆ సంచలనాత్మక ప్రదేశంలో నౌకలు మరియు విమానాలను సముద్రం అడుగు భాగంలో నెట్టేయడంలో మేఘాలే ధోషులని శాస్త్రవేత్తలు ముక్త కంఠంతో చెబుతున్నారు.

అగాథంగా పేరుగాంచిన ప్రదేశం ఉపరితలం షట్కోణాకృతిలోని మూడు రంధ్రాలను గుర్తించారు. వాటిని పరిశోధకులు ఎయిర్ బాంబులుగా వర్ణిస్తున్నారు.

ఈ గాలి బాంబులు పేళిన ప్రతి సారి సుమారుగా గంటకు 273 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన గాలులు వీస్తాయిని తెలిపారు.

మిర్రర్ అనే ప్రముఖ అంతర్జాతీయ వెబ్‌సైట్ తెలిపిన కథనం మేరకు బెర్ముడా ట్రయాంగిల్‌లోని పశ్చిమ కొన మీద భారీ పరిమాణంలో మేఘాలు అవహిస్తున్నాయి. వీటి వేగం సుమారుగా 32 నుండి 88 కిలోమీటర్లుగా ఉన్నట్లు గుర్తించారు.

కొల్లార్డో స్టేట్ యూనివర్శిటీలో ఉన్న ప్రముఖ శాటిలైట్ శాస్త్రజ్ఞుడు డాక్టర్ స్టీవ్ మిల్లర్ ప్రముఖ సైన్స్ ఛానెల్‌తో మాట్లాడుతూ, మేఘాల యొక్క అంచులను ఏ దిశలోనైనా నేరుగా గమనించలేమని తెలిపాడు. ఎక్కువా వివిధ రకాలుగా ఆకారాలను మార్చుకుంటూ గాలిలో పయనం సాగిస్తుంటాయి.

రాడార్ శాటిలైట్ సాంకేతికతను వినియోగించి మేఘాలు క్రింది భాగంలో ఏ విధమైన చర్య జరుగుతోంది అనే అంశాన్ని పరిశీలిస్తే సముద్ర మట్టానికి సమాతరంగా ఉండే గాలులు గంటకు 273కిలోమీటర్ల వేగంతో వీస్తున్నట్లు గుర్తించారు.

ఇవి ఎక్కువ అవడం వలన పెను తుఫాన్ సంభవిస్తుంది. అంతే కాదు ఈ గాలులు అత్యంత శక్తివంతమైనవి.

అత్యంత ప్రభావంతమైన ఈ గాలుల వలన సముద్రంలో సుమారుగా 45 అడుగుల ఎత్తు వరకు అల్లలు ఏర్పడతాయని తెలిపాడు. వీటినే ఎయిర్ బాంబులు అని అంటారు.

ఇలా విపరీతమైన గాలులు నీటి మీద కపెద్ద అలజడిని సృష్టించి నీటిలో అతి పెద్ద అలలను రాజేసి తద్వారా గాలిలో వెళ్లే విమానాలను మరియు ఆ మార్గంలో ప్రయాణించే నౌకలను నీటి గర్బంలోకి నెట్టేస్తున్నాయని ఇప్పుడు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఎంతో మంది శాస్త్రవేత్తలు విభిన్న అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. అయితే ఆధారాలతో సహా బెర్ముడా ట్రయాంగిల్ వెనకున్న అసలు మిస్టరీ మాత్రం బయటపడలేకపోతోంది.
బెర్ముడా ట్రయాంగిల్ అసలు మిస్టరీ ఏంటి ?


Click it and Unblock the Notifications








