నాగ్ మనస్సు దోచిన బ్రాండ్ ఏకంగా కోటి రూపాయలు...!

దాని రిజిస్ట్రేషన్ హైదరాబాదులోని ఖైరతాబాదు ట్రాన్స్ పోర్ట్ ఆఫీసులో చేయించారు. వాహనాల రిజిస్ట్రేషన్లకి వాటి ఓనర్ల డిజిటల్ సంతకం తప్పనిసరి కావడంతో, వారే స్వయంగా రావాలన్న నిబంధన ఉండడంతో, నాగార్జున ట్రాన్స్ పోర్ట్ ఆఫీసుకి వచ్చారు. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి, మామూలు చార్జీల కన్నా ఐదు వేలు ఎక్కువ చెల్లించి తనకు కావలసిన AP09CD 9669 నెంబరు తీసుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జునను చూడడానికి అక్కడ జనం ఎగబడ్డారు.


Click it and Unblock the Notifications








