హార్లే డేవిడ్సన్ బైక్‌తో దుమ్మురేపుతున్న నవదీప్ సైని [వీడియో]

ఇండియన్ క్రికెట్ టీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అలాంటి టీమ్ ఇండియా యంగ్ ఫాస్ట్ బౌలర్ 'నవదీప్ సైని' గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొంది అందరి మన్ననలను పొందాడు. అలాంటి సైని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియోతో వైరల్ గా మారాడు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

హార్లే డేవిడ్సన్ బైక్‌తో దుమ్మురేపుతున్న నవదీప్ సైని [వీడియో]

నవదీప్ సైని అప్లోడ్ చేసిన ఈ వీడియోలో హార్లే డేవిడ్సన్ బైక్‌ పై ఉన్నట్లు చూడవచ్చు. నవదీప్ సైని కి క్రికెట్ తో పాటు వాహనాలంటే కూడా ఎక్కువ మక్కువ. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం పొందినందుకు ఆనంద్ మహీంద్రా మహీంద్రా థార్ గిఫ్ట్ గా ఇచ్చాడు.

హార్లే డేవిడ్సన్ బైక్‌తో దుమ్మురేపుతున్న నవదీప్ సైని [వీడియో]

ఇక ఇప్పుడు వైరల్ అయిన వీడియో విషయానికి వస్తే, ప్రముఖ లగ్జరీ బైక్ అయిన హార్లే డేవిడ్సన్ బైక్‌పై నవదీప్ సైని షర్టు లేకుండా ఉండటం గమనించవచ్చు. దీనిని అతడే స్వయంగా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు.

MOST READ:ఎమర్జెన్సీ వాహనాల్లో రెడ్ అండ్ బ్లూ కలర్ లైట్స్ ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..?

హార్లే డేవిడ్సన్ బైక్‌తో దుమ్మురేపుతున్న నవదీప్ సైని [వీడియో]

వీడియోలో, అతను ఒక ఖాళీ ప్రదేశంలో హార్లే డేవిడ్సన్ బైక్ మీద కూర్చుని యాక్సిలరేటర్ ని రైజ్ చేయడం చూడవచ్చు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 1,400 రీట్వీట్ మరియు 3.60 లక్షల మంది వ్యూస్ వచ్చారు. పోస్ట్ చేసిన అతి తక్కువ సమయంలోనే ఈ వీడియో చాలా వైరల్ అయ్యింది.

హార్లే డేవిడ్సన్ బైక్‌తో దుమ్మురేపుతున్న నవదీప్ సైని [వీడియో]

ఈ వీడియో చూసి స్పందించిన వారిలో కొంత మంది మీరు ఇవన్నీ పక్కనపెట్టి ఆటపై ద్రుష్టి పెడితే బాగుంటుందని కామెంట్స్ చేశారు. మరికొంతమంది ఇది ఎక్కువగా వాయు కాలుష్యానికి కారణమవుతున్నారని చెప్పారు. వీడియో చూసిన చాలామంది దీనిపై ఎక్కువగా స్పందించారు.

MOST READ:ప్రవహించే నదిలో మహీంద్రా ఎక్స్‌యూవీ300; వైరల్ అవుతున్న వీడియో

హార్లే డేవిడ్సన్ బైక్‌తో దుమ్మురేపుతున్న నవదీప్ సైని [వీడియో]

హార్లే-డేవిడ్సన్ బైక్ చాలా లగ్జరీగా ఉండటం వల్ల ప్రపంచ మార్కెట్లో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ ప్రీమియం హార్లే-డేవిడ్సన్ బైక్‌లు ఎక్కువగా సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ బైక్ ధర చాలా ఎక్కువగా ఉండటం వల్ల సామాన్య ప్రజలు కొనే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

హార్లే డేవిడ్సన్ బైక్‌తో దుమ్మురేపుతున్న నవదీప్ సైని [వీడియో]

ఇండియన్ క్రికెటర్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ కూడా హార్లే-డేవిడ్సన్ బైక్ అభిమాని. మహేంద్ర సింగ్ ధోని బైకులకు చాలా పెద్ద అభిమాని కావడం వల్ల అతని గ్యారేజిలో చాలా వరకు లగ్జరీ బైకులు దర్శనమిస్తాయి.

MOST READ:భారత్‌లో వాడుకలో ఉన్న అంబులెన్స్ రకాల గురించి మీకు తెలుసా?

ఇటీవల గిఫ్ట్ గా మహీంద్రా థార్ పై నవదీప్ సైనీ ఆఫ్ రోడింగ్ చేసిన వీడియో ఈ మధ్య కాలంలోనే బయటపడింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇందులో నవదీప్ సాయిని మహీంద్రా థార్ తో ఆఫ్ రోడ్ చేయడం చూడవచ్చు.

హార్లే డేవిడ్సన్ బైక్‌తో దుమ్మురేపుతున్న నవదీప్ సైని [వీడియో]

4x4 సిస్టమ్‌ను కలిగి ఉన్న థార్ ఎస్‌యూవీ బ్లాక్ కలర్ లో ఉంది. ఈ కొత్త మహీంద్రా థార్ ని సైని అతని కుటుంబ సభ్యులు తరలివచ్చి ఎస్‌యూవీ డెలివరీ పొందారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నవదీప్ సైని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. ప్రస్తుతం కరోనా కేసులు అధికమవుతున్న కారణంగా యుఎఇలో 2021 ఐపిఎల్ టోర్నమెంట్‌లో మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది.

MOST READ:లాక్‌డౌన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ బిజినెస్ మ్యాన్[వీడియో]

Most Read Articles

English summary
India Pacer Navdeep Saini Kicks Up Dirt In Harley-Davidson Bike. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X