రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమర్ పుతిన్ కోసం కొత్త కార్ డిజైన్లు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కు తన కారు నచ్చినట్లు లేదు. మెర్సిడెస్ బెంజ్‌లు, బిఎమ్‌డబ్ల్యూలు వంటి బోరింగ్ కార్లను చూసి ఆయనకు విసుగు వచ్చేసింది కాబోలు. అందుకే వాటి స్థానంలో ఓ సరికొత్త లీమోజైన్ (పొడవాటి) కారును తయారు చేయాల్సిందిగా పుతిన్ ఓ ఆటోమొబైల్ డిజైన్ కంపెనీకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఇంకేముంది, రష్యాకు చెందిన కార్ల తయారీ కంపెనీ మారష్యా మోటార్స్ మరియు ఆన్‌లైన్ ఆటోమొబైల్ డిజైన్ కంపెనీ కార్‌డిజైన్ డాట్ రష్యాలు పుతిన్ కోసం ఓ అధునాతన కారును డిజైన్ చేసే పనిలో తలముకలైపోయాయి. ఇందులో భాగంగానే మారష్యా మోటార్స్, కార్‌డిజైన్ డాట్ రష్యా కంపెనీలు 'అధ్యక్షుడి కోసం ఓ కారు' అనే కాంటెస్ట్‌ను నిర్వహించాయి.
ఈ కాంటెస్ట్‌లో అధ్యక్షుడి కోసం పూర్తిగా విభిన్నమైన మోడల్‌ను డిజైన్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ కాంపిటీషన్ అంత ఆషామాషీ కాదు. ఇందుకు అనేక నియమ నిబంధనలు ఉంటాయి. లీమోజైన్, మినీవ్యాన్ లేదా ఎస్‌యూవీ అనే మూడు సెగ్మెంట్లో వాహనాలను డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఈ కార్లన్నీ కూడా ముందువైపు ఇంజన్‌తో, రియర్ వీల్ డ్రైవింగ్‌ను కలిగి ఉండాలి.
ఈ కాంపిటీషన్‌లో మెర్సిడెస్ బెంజ్, రోల్స్ రాయిస్, బెంట్లీ మొదలైన కార్ కంపెనీలు పాల్గొన్నాయి. దీని ఫలితాలను మే 1, 2013న వెల్లడి చేయనున్నారు. మరి పుతిన్ కోసం డిజైన్ చేసిన ఈ కార్లలో మీకు ఏ కారు నచ్చిందో చెప్పండి..!

Click it and Unblock the Notifications