లగ్జరీ కార్లను కాదని ఎద్దులబండిలో ప్రయాణించిన కొత్త జంట.. ఎందుకో తెలుసా ?

భారతదేశంలో విలాసవంతమైన వివాహాలకు కొరత లేదు. మనదేశంలో సాధారణంగా చాలా వరకు వివాహాలు లగ్జరీగా జరుగుతాయి. కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించిన కారణంగా విలాసవంతంగా జరిగే వివాహాలు చాలా వరకు తగ్గించబడ్డాయి.

లగ్జరీ కార్లను కాదని ఎద్దులబండిలో ప్రయాణించిన కొత్త జంట.. ఎందుకో తెలుసా ?

ఈ లగ్జరీ వివాహాల్లో ఖరీదైన లగ్జరీ కార్లను ఉపయోగిస్తారు. పెళ్లి తరువాత వధూవరులను ఇంటికి తీసుకురావడానికి ఖరీదైన కార్లు ఏర్పాటు చేయబడతాయి. కార్లను అలంకరించడానికి మిలియన్ల రూపాయలు ఖర్చు చేస్తారు. కోట్ల రూపాయల విలువ చేసే రోల్స్ రాయిస్ కారు వంటి వాటిని అద్దెకు తీసుకొని వివాహాలకు ఉపయోగించేవారు చాలా మంది ఉన్నారు.

లగ్జరీ కార్లను కాదని ఎద్దులబండిలో ప్రయాణించిన కొత్త జంట.. ఎందుకో తెలుసా ?

గత ఏడాది బెంగళూరులో జరిగిన వివాహ వేడుకలో లంబోర్ఘిని అవెంటడార్ ఎస్వీజే, లంబోర్ఘిని ఉరుస్, రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ కార్లను ఉపయోగించారు.

MOST READ:రెబల్ స్టార్ ప్రభాస్ తన జిమ్ ట్రైనర్‌కు ఇచ్చిన రేంజ్ రోవర్ ఎస్‌యూవీ ఇదే.. చూసారా !

లగ్జరీ కార్లను కాదని ఎద్దులబండిలో ప్రయాణించిన కొత్త జంట.. ఎందుకో తెలుసా ?

అయితే వీటన్నిటికీ భిన్నంగా కోయంబత్తూరులోని సులూర్ ప్రాంతంలో చాలా భిన్నమైన వివాహం జరిగింది. ఇక్కడ ఉన్న సంప్రదాయాన్ని అనుసరించి, లగ్జరీ కార్లకు బదులుగా వధూవరులు ఎద్దుల బండిలో వచ్చారు. ఈ వివాహం అందరి దృష్టిని ఆకర్షించింది.

లగ్జరీ కార్లను కాదని ఎద్దులబండిలో ప్రయాణించిన కొత్త జంట.. ఎందుకో తెలుసా ?

పలుమకేంద్రన్ కోయంబత్తూరులోని సులూర్ ప్రాంతానికి చెందినవాడు. అతను కబడ్డీ ఆటగాడు, అంతే కాకుండా ఎం.ఏ గ్రాడ్యుయేట్ కూడా. అదేవిధంగా, సుకన్య కోయంబత్తూరుకు చెందినది. ఆమె ఎంఎస్సీ గ్రాడ్యుయేట్. ఈ జంట కొద్ది రోజుల క్రితం సులూర్‌లో వివాహం చేసుకున్నారు. వధూవరులు పెళ్లి తర్వాత వరుడి ఇంటికి వెళ్లడం ఆచారం.

MOST READ:గుడ్ న్యూస్.. హోండా కార్లపై భారీ డిస్కౌంట్, ఈ డిస్కౌంట్ ఎప్పటివరకో తెలుసా !

లగ్జరీ కార్లను కాదని ఎద్దులబండిలో ప్రయాణించిన కొత్త జంట.. ఎందుకో తెలుసా ?

దీని కోసం విలాసవంతమైన కార్లు ఉపయోగిస్తారు. కానీ పలుమకేంద్రన్-సుకన్య దంపతులు ఎద్దుల బండిలో ప్రయాణించారు. ఇది ఇక్కడ అసాధారణమైనదనది.

లగ్జరీ కార్లను కాదని ఎద్దులబండిలో ప్రయాణించిన కొత్త జంట.. ఎందుకో తెలుసా ?

కొత్త వధూవరులు తమ పాత వారసత్వాన్ని ప్రదర్శించడానికి పెళ్లి ఊరేగింపులో వెళ్లారు. దీని గురించి సుకన్య మాట్లాడుతూ, "నేను ఎప్పుడూ ఇందులో ప్రయాణించలేదు. పెళ్లి తరువాత మంచి అనుభవం లభించింది అని అన్నారు.

MOST READ:వావ్.. గ్రేట్ హస్బెండ్.. తన గర్భిణీ భార్య పరీక్ష రాయడం కోసం ఏం చేసాడో తెలుసా ?

లగ్జరీ కార్లను కాదని ఎద్దులబండిలో ప్రయాణించిన కొత్త జంట.. ఎందుకో తెలుసా ?

ప్రస్తుతం తమిళుల సంస్కృతిని పునరుద్ధరించే ప్రయత్నాలలో యువ తరం ఆసక్తిని మనం చూడవచ్చు. ముఖ్యంగా జల్లికట్టు పోరాటం దానికి కారకంగా ఉంది. ఈ వివాహం మన సంస్కృతిని పునరుద్ధరించే ప్రయత్నం కూడా అని చెప్పవచ్చు.

లగ్జరీ కార్లను కాదని ఎద్దులబండిలో ప్రయాణించిన కొత్త జంట.. ఎందుకో తెలుసా ?

ఈ రోజుల్లో లగ్జరీ కార్ల అద్దె కంపెనీలు కేవలం వివాహాలకు ఉపయోగించటానికి పుట్టుకొచ్చాయి. బాగా వినియోగదారుల సంఖ్య కూడా పెరిగింది. అటువంటి వాతావరణంలో వారసత్వాన్ని కాపాడటానికి ఈ ప్రయత్నం ప్రశంసించదగిన విషయం. న్యూస్ 18 తమిళ వార్తలు దీని గురించి ప్రచురించాయి.

Source: News 18

MOST READ:తన కొడుకు జెఇఇ పరీక్ష కోసం రిస్క్ తీసుకున్న తండ్రి, ఇంతకీ ఏం చేసాడో తెలుసా?

Most Read Articles

English summary
Newly wed couple travels in bullock cart. Read in Telugu.
Story first published: Monday, September 7, 2020, 11:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X