కిమ్ కర్ధాషియాన్ మా 'బ్యాకే' పెద్దది: నిస్సాన్

By Ravi

అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్ధాషియాన్, ‘పేపర్' అనే అమెరికన్ మేగజైన్ కవర్ పేజ్ కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చి, ఇంటర్నెట్‌ని బ్రేక్ చేసిన సంగతి తెలిసినదే. ఇప్పుడు ఇంటర్నెట్‌లో కిమ్ కర్ధాషియాన్, బ్రేక్ ది ఇంటర్నెట్, పేపర్ మ్యాగజైన్‌లు టాక్ ఆఫ్ ది వెబ్‌గా మారిపోయాయి. నెటిజన్లంతా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు.

కిమ్ కర్ధాషియాన్ రెండు చేతులతో షాంపెయిన్ పొంగిస్తూ, అలా పొంగిన ఫోమ్‌ని తన బ్యాక్‌పై ఉంచుకున్న షాంపైన్ గ్లాస్‌లో పడేలా ఓ కొత్త భంగిమతో ఈ ఫొటోను డిజైన్ చేశారు. దీంతో పాటుగా పలు నగ్న (అశ్లీల) చిత్రాలు కూడా ఇంటర్నెట్‌లో హల్ చేస్తున్నాయి.

Nissan

ఇదిలా ఉంటే, కిమ్ కర్ధాషియాన్ ఇంటర్నెట్ ట్రెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ తమదైన శైలిలలో ఓ ట్వీట్ చేసింది. కిమ్ కర్ధాషియాన్ బ్యాక్ కన్నా తమ కారు బ్యాకే చాలా పెద్దదని నిస్సాన్ జిటి-ఆర్ నిస్మో కారు ఫొటోతో కంపెనీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీ చేసింది. కిమ్ మాదిరిగానే ఈ కారు బ్యాక్‌పై కూడా షాంపైన్ గ్లాస్ ఉంచారు.

కిమ్ కర్ధాషియాన్ మాటేమో గానీ, ఆమె పుణ్యమా అని నిస్సాన్ ఇంటర్నెట్‌లో ఉచిత ప్రచారం దక్కించుకుంది.

నిస్సాన్ జిటి-ఆర్ నిస్మో ఫాస్టెట్స్ యాక్సిలరేషన్ ప్రొడక్షన్ కారుగా రికార్డు సృష్టించింది. ఇది కేవలం 2 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో ట్విన్ టర్బో వి6 ఇంజన్, సిక్స్-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్ ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Friday, November 14, 2014, 14:31 [IST]
English summary
Nissan has counters to Kim Kardasian's break the internet. The company has tweeted a pic of their GT-R NISMO, explaining that this car rear is bigger than Kims.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+