సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని పోలీసులచే అరెస్ట్ అయ్యాడు.. ఎందుకంటే?

టెక్నాలజీ బాగా భివృద్ధి చెందిన ఈ కాలంలో చాలామంది యువత సోషల్ మీడియాలో చాలా బిజీ అయిపోతున్నారు. ఇందులో భాగంగానే వారు ఈ సోషల్ మీడియాలో చాలా ఫ్యామస్ అవ్వడం కోసం చాలా.. చాలా చేస్తుంటారు. ఇలాంటి సంఘటనల్లో కొన్ని వారిని ఇబ్బందుల్లోకి నెడతాయి. కొంతమంది సోషల్ మీడియాలో చాలా ఫ్యామస్ అవ్వడం కోసం బైక్ స్టంట్స్ చేస్తుంటారు. ఇటీవల ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని పోలీసులచే అరెస్ట్ అయ్యాడు.. ఎందుకంటే?

పబ్లిక్ రోడ్డుపై బైక్ స్టంట్ చేస్తున్న ఢిల్లీలోని కృష్ణానగర్ నివాసి పుష్పేంద్ర సింగ్ ను నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ యువకుడి స్టంట్ వీడియో సోషల్ సైట్లలో వైరల్ అయ్యాయి. ఈ సంఘటన యొక్క వీడియోను హిందూస్తాన్ టైమ్స్ వారి యూట్యూబ్ ఛానెల్‌ అప్‌లోడ్ చేసింది.

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని పోలీసులచే అరెస్ట్ అయ్యాడు.. ఎందుకంటే?

నోయిడా సెక్టార్ 62 రోడ్‌లో బైకర్ స్టంట్ చేస్తున్న బైకర్ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవ్వడంతో, ఆ మరుసటి రోజు సాయంత్రమీ పుష్పేంద్ర సింగ్‌ను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. అతను స్టంట్ చేయడానికి ఉపయోగించే కెటిఎమ్ డ్యూక్ బైక్ కూడా స్వాధీనం చేసుకున్నాడు.

MOST READ:ఫేస్ మాస్క్ లేనందుకు గవర్నమెంట్ బస్ డ్రైవర్‌కు జరిమానా; పూర్తి వివరాలు

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని పోలీసులచే అరెస్ట్ అయ్యాడు.. ఎందుకంటే?

వీడియోలో, బైకర్ తన కెటిఎమ్ బైక్ యొక్క ముందు చక్రం పైకెత్తి కొంత దూరం అలాగే రైడ్ చేస్తాడు, తర్వాత అదేవిధంగా ముందు చక్రంతో రైడ్ చేస్తూ వెనుక చక్రాన్ని పైకి లేపుతాడు. ఇదంతా ఒక పబ్లిక్ రోడ్డుపై జరిగింది. దీనికి సంబంధించిన వీడియో మీరు ఇక్కడ గమనించవచ్చు.

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని పోలీసులచే అరెస్ట్ అయ్యాడు.. ఎందుకంటే?

ఆ సమయంలో అదే రోడ్డుపై ఇతర వాహనాలు వెళ్తుండటం కూడా ఇక్క మీరు గమనించవచ్చు. పబ్లిక్ రోడ్లపై ఇటువంటి విన్యాసాలు చేయడం చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఈ బైక్ స్టంట్స్ రైడర్ ప్రాణాలకు చాలా ప్రమాదం, అంతే కాకుండా అది పబ్లిక్ రోడ్డు కావున రోడ్డుపై ఉన్న ఇతర ప్రజలకు కూడా చాలా నష్టాన్ని కలిగిస్తుంది.

MOST READ:మొబైల్ చూస్తూ వెళ్తున్నందుకు మొహం పచ్చడైంది.. ఎలా అనుకుంటున్నారా?

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని పోలీసులచే అరెస్ట్ అయ్యాడు.. ఎందుకంటే?

బహిరంగ రహదారులపై బైక్ స్టంట్స్ చట్టవిరుద్ధం మరియు ప్రమాదకరమైనది. ఇది ఇతర వాహనదారులను కూడా పరధ్యానంలో పడేస్తుంది. ఇటువంటి సాహసాలు తరచుగా ప్రమాద హేతువులు. మీకు బైక్ స్టంటింగ్ పట్ల ఆసక్తి ఉంటే, మీరు ఖాళీగా ఉన్న స్థలాన్ని ఎంచుకోవచ్చు. అప్పుడు కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని పోలీసులచే అరెస్ట్ అయ్యాడు.. ఎందుకంటే?

మీరు స్వంత స్టంట్ చేయడానికి ముందు నైపుణ్యం కలిగిన నిపుణుడి సహాయం పొందండి. దేశవ్యాప్తంగా ప్రజా రహదారులపై జరుగుతున్న ఇలాంటి సంఘటనలకు కారకులైన చాలామంది వాహనదారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ బైక్ స్టంట్స్ పూర్తిగా నివారించలేకపోతున్నారు.

MOST READ:సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న వీడియో.. ఇంతకీ ఇందులో ఏముంది

పబ్లిక్ రోడ్డుపై ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా, సిసిటివి కెమెరాలు రికార్డ్ చేస్తాయి. ఈ బైక్ స్టంట్స్ చేసిన రైడర్ హెల్మెట్ కూడా వేసుకోలేదు. సాధారణంగానే హెల్మెట్ లేని రైడింగ్ చాలా ప్రమాదం. హెల్మెట్ వాడకంపై పోలీసులు ఎన్ని అవగాహనా చర్యలు చేపట్టినా, జరిమానాలు విధించిన చాలామందిలో మార్పు రాకుండా ఉంది.

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని పోలీసులచే అరెస్ట్ అయ్యాడు.. ఎందుకంటే?

హెల్మెట్ ధరించకుండా రైడ్ చేయడం, నిర్బీతవేగం కంటే ఎక్కువ వేగంగా వెళ్లడం వంటి సంఘటనలను, రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాలు ఫొటో తీసిపంపడమే కాకుండా వీడియో వంటి వాటిని కూడా తీసి సంబంధిత వ్యక్తులకు ఈ-చలాన్ రూపంలో పంపబడుతుంది. వాహనదారుడు రహదారిపై ట్రాఫిక్ పోలీసులు లేనప్పటికీ ట్రాఫిక్ నియమాలను పాటించడం మంచిది. ట్రాఫిక్ పోలీసులు లేనప్పుడు కూడా సిసిటివి కెమెరాలు వాహనదారులను పర్యవేక్షిస్తాయని వాహనదారులు గుర్తించాలి.

MOST READ:సైకిల్ దొంగిలించిన బాలుడికి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన పోలీసులు!

Most Read Articles

English summary
Noida Police Arrests Biker On KTM Duke For Stunting On Public Roads. Read in Telugu.
Story first published: Monday, April 12, 2021, 13:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X