కారు మరియు బైకు విడిభాగాల మీద 90 శాతం వరకు తగ్గింపు !
ఆన్‌లైన్ అంగట్లో ఇంటికి కావాల్సిన వస్తువుల నుండి వొంటికి ఉపయోగించే వస్తువుల వరకు అన్ని కూడా ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ తరుణంలో కొన్ని ఈ కామర్స్ సంస్థలు ఆటో మొబైల్స్ కు చెందిన వివిధ రకాల ఉత్పత్తులను దాదాపుగా 90 శాతం వరకు తగ్గింపు మరియు క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఊరిస్తున్నాయి.
వన్ ఇండియా కూపన్లను వినియోగించుకుని పాఠకులు క్రింది స్లైడర్లలో గల అమేజాన్, పేటిఎమ్ మరియు స్నాప్‌డీల్ వంటి ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజ సంస్థలు అందిస్తున్న ఆఫర్లను ద్వారా, కావాల్సిన వాటిని ఎంచుకొని ఆకర్షణీయమైన తగ్గింపును పొందండి. పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండే ఆఫర్లను పొందడానికి త్వరపడండి. వన్ ఇండియా అందిస్తున్న పది అత్బుతమైన కూపన్ ఆఫర్లకు క్రింది స్లైడర్లను పరిశీలించండి.

ఆటోమోటివ్ ఉత్పత్తులను పేటిఎమ్ ద్వారా కొనుగోలు చేయండి మరియు పేటిఎమ్ అందించే 50 శాతం క్యాష్ బ్యాకును పొందండి. ఈ ఆఫర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీ కారు లేదా బైకుకు చెందిన ఆటోమొబైల్ యాక్ససరీల ధరలు బయట మార్కెట్లో ఎక్కువగా చెబుతున్నారా ? అయితే ఆస్క్‌మి బజార్ వారి ద్వారా షాపింగ్ చేయండి మరియు వీరు అందించే అదనపు 35 శాతం లాభాలాను పొందండి. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఎట్టి పరిస్థితులలో కూడా ఈ ఆఫర్ వదులుకోకండి. ఎందుకంటే స్నాప్‌డీల్ ద్వారా టైర్లను కొనుగోలు చేసేవారికి 80 శాతం తగ్గింపును ప్రకటించింది. కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మీ కారుకు కావాల్సిన ఆడియో మరియు జిపిఎస్ వ్యవస్థను స్నాప్‌డీల్ ద్వారా కొనుగోలు చేయండి 80 శాతం వరకు తగ్గింపును పొందండి. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

హెల్మెట్ లేకపోవడం వలన ఫైన్‌లు కట్టిన సందర్భాలు చాలా ఉన్నాయా ? అయితే కేవలం 269 లకే హెల్మెట్‌లను అందుబాటులో ఉంచారు. కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మీ బైకులో గేర్లు మరియు ఇతర యాక్ససరీలు కావాలనుకుంటున్నారా. అయితే స్నాప్‌డీల్ వారి 90 శాతం ఆఫర్ల ద్వారా కొనుగోలు చేయండి. మరిన్ని వివరాలకు .....

వేలు, లక్షలు పెట్టి బైకులు కొంటారు, కాని వాటిని దుమ్ము ధూళి నుండి సంరక్షించరు. అయితే బైకు కవర్ కొనాలనుకుంటున్నారుగా. మరెందుకు ఆలస్యం కేవలం రూ. 299 లకే బైకు కవర్లు అందుబాటులో ఉన్నాయి. కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

కారు మరియు బైకులకు చెందిన యాక్ససరీల మీద 25 శాతం తగ్గింపును ప్రకటించామని మరొక ఇ-కామర్స్ సంస్థ మన ముందుకు వచ్చింది. క్లిక్ చేయండి నచ్చినవి కొనేయండి.

మీ కారు బాడీ కవర్లను పేటిఎమ్ ద్వారా కొనుగోలు చేస్తే 25 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి క్యాష్ బ్యాక్ పొందండి.

ప్రతి వాహనంలో కూడా భద్రత మరియు సౌకర్యం రెండు కూడా ముఖ్యమైన అంశాలే. అందుకోసం మీ కారులో భద్రత మరియు సేఫ్టీ కోసం ప్రత్యేక పరికరాల కొనుకోలు చేయడానికి 70 శాతం తగ్గింపును ప్రకటించింది పేటిఎమ్. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

- రెండు రోజుల్లో 5,600 బుకింగ్స్ నమోదైన మారుతి సుజుకి వితారా బ్రిజా
- భారతీయ రోడ్ల మీద డ్రైవ్ చేస్తున్నపుడు వీటిని గమనించండి


Click it and Unblock the Notifications