ఇది సినిమా స్టంట్ కాదండోయ్: నిజమైన ఆఫ్-రోడ్ రేసర్ తెగింపు-వీడియో
ఆఫ్-రోడ్ అనగా రోడ్డు మీద కాకుండా వెహికల్స్‌ను డ్రైవ్ చేయడం అదేనండి రేసింగ్‌లో మొదటి పిచ్చోడు ఎవరంటే నేనే అని ముందుంటాడు ఈ ఆఫ్-రోడ్ రేసర్. ఇతని విన్యాసాలు అన్ని ఇన్ని కాదు. ఈ వీడియోను చూసిన తరువాత ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే ఇతనే గుర్తొస్తాడు.
Also Read: సిబి షైన్ యస్‌పి మోడల్ బైక్‌ను విడుదల చేసిన హోండా మోటార్ సైకిల్స్: ధర, ఫీచర్స్ కోసం...
ప్రముఖ ఆఫ్-రోడ్ రైడర్ ఆర్‌జే ఆండెర్‌సన్ తన లెటెస్ట్ ఎక్స్‌పి1కె సిరీస్ వెహికల్‌తో ఒక యార్డులో విపరీతమైన రైడింగ్ చేసి ఔరా అనిపించుకున్నాడు. ఈ ఆఫ్-రోడ్ రైడింగ్ వెహికల్ దాదాపుగా 200బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఏ మాత్రం అజాగ్రత్తగా వహించినా అతని ప్రాణాలకే ప్రమాదం... మరి మీరేమంటారు...?


Click it and Unblock the Notifications








