చెన్నైలోని వరద ప్రాంతాల్లో పడవల ద్వారా ఉచిత సేవలు అందిస్తున్న ఓలా
చెన్నైలో భారీ తుఫాను కారణంగా తీవ్రమైన వర్షాలు చెన్నై వీదుల్ని అతాలాకుతలం చేశాయి. ఎటు చూసినా నీరు ఏరులై పొంగిపొర్లుతోంది. ఇందులో సామాన్య ప్రజానికం పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు.
Also Rea: పాకిస్తాన్ సరిహద్దు గేటును స్కార్పియోతో బద్దలు కొట్టిన భారతీయుడు.
ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రయివేట్ వ్యక్తిగత రవాణా సంస్థ అయిన ఓలా క్యాబ్స్ తమ వంతు సహాయక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ముంపు ప్రాంతాల్లో ఉన్న మహిళలను, చిన్న పిల్లలను మరియు వయసు పైబడిన వారిని సురక్షింత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Also Read: 135 కోట్ల విలువైన దుబాయ్ జెట్ విమానం కొనుగోలు చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు.
ఈ సహాయక చర్యల కోసం ఓలా కొన్ని బోట్లు మరియు రోవర్ల ద్వారా అక్కడి ప్రాంతీయులైన మత్స్యకారులచేత సేవలు కల్పిస్తోంది.మరియు కొన్ని నీట మునిగిన ప్రాంతాల వారికి త్రాగునీరు మరియు ఆహార పదార్థాలను అందిస్తున్నారు. ఓలా క్యాబ్స్ సంస్థ దీనిని పూర్తి ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది.
Also Read: కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సాహస యాత్ర చేస్తున్న బుల్లి కారు.



Click it and Unblock the Notifications








