ఒకే ఫ్యామిలీ నాలుగు హారియర్ ఎస్‌యూవీలను కొనేసింది.. ఎందుకంటే?

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన వాహన తయారీదారులలో ఒకటి టాటా మోటార్స్. టాటా మోటార్స్ కంపెనీ దేశీయ మార్కెట్లో ప్రముఖ మోడల్స్ ని విడుదల చేసింది. ఇందులో టాటా హారియర్ టాటా మోటార్స్ యొక్క అత్యంత విజయవంతమైన ఎస్‌యూవీలలో ఒకటి.

ఒకే ఫ్యామిలీ నాలుగు హారియర్ ఎస్‌యూవీలను కొనేసింది.. ఎందుకంటే?

టాటా మోటార్స్ యొక్క మొదటి తరం హారియర్ కి మంచి ఆదరణ రావడంతో ఈ ఎస్‌యూవీని గత ఏడాది మరిన్ని అప్డేట్స్ తో మార్కెట్లో విడుదల చేశారు. ఈ కారణంగా చాలామంది వాహన ప్రియులు టాటా హారియర్ కొనుగోలు చేయడానికి ఆసక్తి కనపరుస్తున్నారు.

ఒకే ఫ్యామిలీ నాలుగు హారియర్ ఎస్‌యూవీలను కొనేసింది.. ఎందుకంటే?

ఇటీవల, టాటా హారియర్ ఓనర్ మరొక టాటా హారియర్ కొనుగోలు చేశాడని, ఇప్పుడు అతని కుటుంబంలో నాలుగు టాటా హారియర్స్ ఉన్నాయని చూపించే ఇలాంటి వీడియో ఒకటి విడుదలైంది. ఈ వీడియోను ఫ్యూయల్ ఇంజెక్ట్ అనే యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేయబడింది.

MOST READ:స్పాట్ టెస్ట్ లో కనిపించిన బివైడి ఈ6 ఎలక్ట్రిక్; వివరాలు

ఒకే ఫ్యామిలీ నాలుగు హారియర్ ఎస్‌యూవీలను కొనేసింది.. ఎందుకంటే?

ఈ వీడియో సరికొత్త టాటా హారియర్‌ను చూపించడం ద్వారా ప్రారంభించాడు, దీనిలో ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడిన బ్లాక్ ఎడిషన్ అని పేర్కొన్నాడు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టాటా హారియర్ కొనుగోలు చేసేటప్పుడు అతడు గాని, అతని కుటుంబంలో ఎవరూ టెస్ట్ డ్రైవ్ కూడా చేయలేదు.

ఒకే ఫ్యామిలీ నాలుగు హారియర్ ఎస్‌యూవీలను కొనేసింది.. ఎందుకంటే?

ఏదేమైనా నలుగురు ఓనర్స్ వారి హారియర్‌తో చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విభాగంలో సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, ఎంజి హెక్టర్ మరియు జీప్ కంపాస్ వంటి అనేక ఇతర కార్లు ఉన్నాయి కానీ టాటా హారియర్‌ను ఎందుకు ఎంచుకున్నారని వ్లాగర్ హారియర్ యజమాని అడిగాడు.

MOST READ:అలెర్ట్.. అక్కడ కలర్ కోడెడ్ స్టిక్కర్ సిస్టమ్ బంద్; కొత్త సిస్టమ్ స్టార్ట్

ఒకే ఫ్యామిలీ నాలుగు హారియర్ ఎస్‌యూవీలను కొనేసింది.. ఎందుకంటే?

హారియర్ యజమాని తన మొదటి ఎంపిక హ్యుందాయ్ క్రెటా అని చెప్పాడు, కాని క్రెటా యొక్క తెల్లని లోపలి భాగాలను ఇష్టపడనందున అతను తన బుకింగ్‌ను రద్దు చేశాడు. ఎందుకంటే దీనికి చాలా ఎక్కువ మెయింటెనెన్స్ కావాల్సి ఉంటుంది కావున, అతడు హారియర్ ని ఎంచుకున్నాడు.

ఒకే ఫ్యామిలీ నాలుగు హారియర్ ఎస్‌యూవీలను కొనేసింది.. ఎందుకంటే?

ఇది మాత్రమే కాకుండా, వారు హారియర్ కంటే క్రెటా యొక్క నాణ్యత చాలా తక్కువ కలిగి ఉంటుందని చెప్పారు. కావున అతను సెల్టోస్ మరియు హెక్టర్లను ఎంచుకోలేదు. ఎందుకంటే యజమాని నిర్మాణ నాణ్యతలో టాటా హారియర్ కంటే మెరుగైనది కాదు అని తెలుసుకున్నాడు.

MOST READ:డ్రోన్ సర్వీస్ ద్వారా కరోనా వ్యాక్సిన్ మరింత వేగవంతం; ఐసిఎంఆర్

ఒకే ఫ్యామిలీ నాలుగు హారియర్ ఎస్‌యూవీలను కొనేసింది.. ఎందుకంటే?

కావున అతడు హారియర్ యొక్క డార్క్ ఎడిషన్‌ను ఎంచుకున్నాడని, అతనికి బ్లాక్ కలర్ కారు అంటే చాలా ఇష్టం, కావున డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ కంటే కారు యొక్క బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్ తనకు బాగా నచ్చాయని హారియర్ యజమాని పేర్కొన్నాడు.

ఒకే ఫ్యామిలీ నాలుగు హారియర్ ఎస్‌యూవీలను కొనేసింది.. ఎందుకంటే?

ఈ హారియర్ యజమాని ఇప్పటికే దాని నుండి 4,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, హైవేలో ప్రయాణించడానికి చాలా సౌకర్యంగా ఉందని, దాని క్రూయిజ్ కంట్రోల్ కూడా అద్భుతమైనదని కనుగొన్నాడని హారియర్ యజమాని చెప్పారు.

MOST READ:కరోనా టైమ్‌లో ఆటో సర్వీస్ ఫ్రీ.. కేవలం వారికి మాత్రమే.. ఎక్కడంటే

ఈ హారియర్ ఎస్‌యూవీలో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 170 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ జతచేయబడింది. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ కూడా ఇవ్వబడుతుంది. టాటా హారియర్ ఎస్‌యూవీని ఒమేగా ప్లాట్‌ఫామ్ నుంచి అభివృద్ధి చేశారు.

ఒకే ఫ్యామిలీ నాలుగు హారియర్ ఎస్‌యూవీలను కొనేసింది.. ఎందుకంటే?

హారియర్ ఎస్‌యూవీలో భద్రత కోసం ఎయిర్‌బ్యాగులు, ఐఎస్‌ఓ చైల్డ్ సీట్ మౌంట్స్, హిల్-హోల్డ్, హిల్ డిసెంట్ రోల్-ఓవర్, కార్నింగ్ స్టెబిలిటీ కంట్రోల్ ట్రాక్షన్, కంట్రోల్ హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ వంటివి ఉన్నాయి. కావున వాహనదారునికి హారియర్ పటిష్టమైన భద్రతను అందిస్తుంది.

Image Courtesy: Fuel Injected

Most Read Articles

English summary
One Family Buys 4 Tata Harrier. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X