మీ ఆప్తులకు ఈ వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి

ముందుగా తెలుగు డ్రైవ్‌స్పార్క్ పాఠకులందరికీ ముందస్తు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ దేశాల్లో కెల్లా అతి సుందరమైన దేశం మనది. మరో రెండు రోజుల తర్వాత మనం 67వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. స్వాతంత్ర్య దినోత్సవం అంటే అందరికీ సంబరమే, జాతి కుల మత వర్ణ భేదాలు లేకుండా భారతదేశ సమాజంలోని ప్రజలందరూ సగర్వంగా జరుపుకునే పండు ఇది. మరి ఈ పండుగను కాస్తంత ప్రత్యేకంగా జరుపుకోవాలనుకుంటున్నారా..?

సాధారణంగా ఏదైనా పండుగ వస్తే, మనం మన బంధువులకు, సన్నిహితులకు, మిత్రులకు గ్రీటింగ్స్ పంపించి శుభాకాంక్షలు తెలుపుతుంటాం. మరి ఈ 67వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీరు కూడా మీ ప్రీతిపాత్రులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఈ వినూత్న వీడియో వ్యవస్థను మీ ముందుకు తీసుకువస్తున్నాం.


ఈ సంవత్సరం, ఈ వారంలో రాబోతున్న స్వాతంత్ర్యం దినోత్సవాన్ని మరింత ఉత్సాహభరితంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకునే వారి కోసం, డ్రైవ్‌స్పార్క్, వన్ఇండియా సహకారంతో ఒక ఏకైక భావనతో కూడిన వీడియోల ద్వారా మీకుందుకు వచ్చింది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న మన భారతీయులందరికీ ఈ వీడియోల ద్వారా శుభాకాంక్షలు తెలియజేండి.

వీడియో గ్రీటింగ్స్ ఎలా పంపాలి..?
ఈ వీడియో గ్రీటింగ్స్ పంపటం చాలా సులువు. ఇందుకు మీరు చేయాల్సిందిల్లా పై ఫొటోలో కనిపిస్తున్న భారతదేశ జెండాపై కానీ లేదా ఈ లింక్‌పై కానీ క్లిక్ చేయండి. ఈ జాతీయ జెండాలో ఒక్కొక్క పిక్సెల్‌లో ఒక్కొక్క ఫొటో ఉంటుందిది. ఇలా ఈ జెండాలోని అన్ని భాగాలలో, మన భారదేశంలోని వివిధ సంస్కృతి సాంప్రదాయాలకు చెందిన వీడియోలను నిక్షిప్తం చేయటం జరిగింది.

మౌస్ కర్సర్‌ను జెండాపై మూవ్ చేయటం ద్వారా హైలైట్ అయ్యే ఫొటో క్లిక్ చేసి, వీడియోను వీక్షించవచ్చు. మన భారతదేశంలోని కొన్ని అద్భుతమైన, విభిన్నమైన సంస్కృతులను చూడటానికి దాదాపు 7000 లకు వీడియోలు ఈ జెండాలో నిక్షిప్తమై ఉన్నాయి. మరి ఆలస్యమెందుకు వెంటనే ఈ క్రింది లింక్‌పై లేదా పై ఫ్లాగ్‌పై క్లిక్ చేసి, ఈ మీ మిత్రులతో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను పంచుకోండి.

More from DriveSpark

Article Published On: Monday, August 12, 2013, 17:36 [IST]
English summary
As we approach the 67th year of our Independence, the entire DriveSpark team along with our mother portal, OneIndia would like to wish all our reads A Very Happy Independance Day, in a special way. OneIndia, in association with IndiaVideo, has prepared a special national flag to honour our diversely rich and magnificent nation. The flag is pieced together using 7,000 images, each of which is a video. Click on the link below the image to head over to our special Independance Day greetings page. And do not forget to share the page with as many friends as possible. Happy Independance Day.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+