బిందె బిందె కలిసి ప్రమాద బిందువైతే....!!

By Anil

ఇక్కడ గల ఫోటోను చూశారా ఇది మన తెలుగు రాష్ట్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఇలా మీడియా కంటపడింది. చూడటానికి ఎంతో అందంగా కనబడుతోంది కదా. ఇలాంటి ప్రయత్నాలు మన దేశంలోనే జరుగుతాయి. ఎందుకంటే ఇతర దేశాలలో నీటిని తెచ్చుకోవడానికి వారు ఏకంకా పైప్ లైన్‌ను ఇంటికే తెప్పించుకుంటారు. కాని మన దేశం ఆ దిశగా ఇంకా అంతగా అభివృద్ది జరగలేదు అందుకోసమే కాబోలు ఇన్ని బిందెలను ఒక సాధారణ ట్రక్కులో రవాణా చేస్తున్నారు.
Also Read: ప్యారిస్ టెర్రరిస్ట్‌ల దాడిని రికార్డ్ చేసిన కారు కెమెరా

ఇది చూడటానికి ఎంతో అందంగా, ఆశ్చర్యంగా కనబడినా దీని వెనుక పెద్ద ప్రమాద సంకేతాలు కనబడుతునన్నాయి. ఎందుకంటే వాహన సామర్థ్యానికి మించిన లోడ్‌తో వెళ్లడం, మరియు ఎటువంటి ప్రత్యేక సూచికలు ఏర్పాటు చేసుకోకుండా వెళ్తుండటం వలన ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Also Read: గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించిన చెన్నై ఆటో రాజా

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రవాణా పరంగా మరిన్ని కఠినమైన రూల్స్‌ను పెట్టింది. అయినప్పటికి ఇలా ఓవర్ లోడ్‌తో వాహనాలు వెలుతున్నాయి. కాని మనం మాత్రం ఏ చేయగలం ఇతని ప్రయాణం సాఫిగా సాగాలని కోరుకోవడం తప్ప....|
Also Read: విమానాన్ని తయారు చేసిన ఒక సాధారణ పల్లె వాసి

వాహన సామర్థ్యానికి మించిన లోడ్‌

Article Published On: Monday, December 7, 2015, 12:34 [IST]
English summary
Overloaded Auto Could Cause Accident
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+