'బాడీ క్రాష్': బాడీ పెయింట్ చేసిన వారితో కార్ క్రాష్ ఆర్ట్

By Ravi

గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ప్రచురించిన ఓ కథనంలో, శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాకు చెందిన ప్రముఖ బాడీ పెయింట్ ఆర్టిస్ట్ ట్రినా మేరీ మనుషులతో తయారు చేసిన మోటార్‌సైకిళ్ల ఆర్ట్ వర్క్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కథనంలో కూడా అలాంటి ఓ లేడీ ఆర్టిస్ట్ గురించి తెలుసుకుందాం రండి.

ఆస్ట్రేలియాకు చెందిన బాడీ పెయింట్ ఆర్టిస్ట్ ఎమ్మా హాక్, బాడీ పెయింట్ చేయబడిన మనుషులతో ప్రమాదానికి గురైన కారు బాడీ షేపులో ఉండే ఓ ఆకారాన్ని సృష్టించి శభాష్ అనిపించుకుంది. నిజంగా కారు ప్రమాదానికి గురైతే ఇలా దెబ్బతింటుందా అనేలా ఉంటుంది ఈ ఆర్ట్.

'బాడీ క్రాష్' (Body Crash) అనే పేరుతో సృష్టించి ఈ ఆర్ట్‌ కోసం జిమ్నాస్టిక్స్, ఏరోబిక్స్‌లో నిపుణులైన 17 మంది మనుషులను ఉపయోగించారు. ఇందులో స్త్రీ, పురుషులు కూడా ఉన్నారు. ఈ బాడీ క్రాష్ బాడీ పెయింట్ ఆర్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

బాడీ పెయింట్ చేసిన వారితో కార్ క్రాష్ ఆర్ట్

ఆస్ట్రేలియన్ ఆర్టిస్ట్ ఎమ్మా హాక్ తన బాడీ క్రాష్ ఆర్ట్ కోసం 17 మంది మనుషుల నగ్న శరీరాలపై బాడీ పెయింట్ చేసి ఈ ఆర్ట్‌ తయారు చేసింది.

బాడీ పెయింట్ చేసిన వారితో కార్ క్రాష్ ఆర్ట్

ఈ ఆర్ట్‌ను పూర్తిస్థాయిలో తయారు చేయటం కోసం ఎమ్మా హాక్‌కు 18 గంటల సమయం పట్టింది.

బాడీ పెయింట్ చేసిన వారితో కార్ క్రాష్ ఆర్ట్

ఈ బాడీ క్రాష్ ఆర్ట్ కోసం బాడీబిల్డర్లు, అథ్లెట్లు, ఆక్రోబాట్లను ఎమ్మా హాక్ వినియోగించింది.

బాడీ పెయింట్ చేసిన వారితో కార్ క్రాష్ ఆర్ట్

క్రాష్ గురైనట్లు కనిపించే కారు ముందు భాగంలో ఎక్కువగా ఆక్రోబాట్లను వినియోగించారు.

బాడీ పెయింట్ చేసిన వారితో కార్ క్రాష్ ఆర్ట్

యువతి శరీరంపై బాడీ పెయింట్ చేస్తున్న దృశ్యం.

బాడీ పెయింట్ చేసిన వారితో కార్ క్రాష్ ఆర్ట్

బాడీ పెయింట్ చేసిన వారిని కార్ క్రాష్ షేపులో అమర్చుతున్న దృశ్యం.

బాడీ పెయింట్ చేసిన వారితో కార్ క్రాష్ ఆర్ట్

బాడీ క్రాష్.. కార్ క్రాష్ ఆర్ట్‌కు సంబంధించిన స్కెచ్.

బాడీ పెయింట్ చేసిన వారితో కార్ క్రాష్ ఆర్ట్

కార్ క్రాష్ ఆర్ట్‌లో 17 మంది పొజిషన్‌ను చూపించే స్కెచ్.

బాడీ పెయింట్ చేసిన వారితో కార్ క్రాష్ ఆర్ట్

స్కెచ్‌కు కలర్ కాంబినేషన్‌ను సెచ్ చేస్తున్న ఎమ్మా హాక్.

బాడీ పెయింట్ చేసిన వారితో కార్ క్రాష్ ఆర్ట్

అథ్లెట్‌కు బాడీ పెయింట్ చేస్తున్న ఆర్టిస్ట్.

బాడీ పెయింట్ చేసిన వారితో కార్ క్రాష్ ఆర్ట్

దాదాపుగా తుది దశకు చేరుకున్న బాడీ క్రాష్ ఆర్ట్.

బాడీ పెయింట్ చేసిన వారితో కార్ క్రాష్ ఆర్ట్

బాడీ పెయింట్ పూర్తయిన తర్వాత అథ్లెట్ల ప్రాక్టీస్.

బాడీ పెయింట్ చేసిన వారితో కార్ క్రాష్ ఆర్ట్

క్రాష్‌కు గురైనట్లు కనిపించే బాడీ క్రాష్ ఆర్ట్ ముందు భాగం.

బాడీ పెయింట్ చేసిన వారితో కార్ క్రాష్ ఆర్ట్

బాడీ క్రాష్ కార్ ఆర్ట్‌ను పూర్తి చేయటానికి 18 గంటల సమయం పట్టింది.

బాడీ పెయింట్ చేసిన వారితో కార్ క్రాష్ ఆర్ట్

మోటార్ యాక్సిడెంట్ కమిషన్ స్పాన్సర్ చేసిన రోడ్ సేఫ్టీ క్యాంపైన్‌లో భాగంగా ఎమ్మా హాక్ ఈ బాడీ క్రాష్ ఆర్ట్‌ను తయారు చేసింది.

బాడీ పెయింట్ చేసిన వారితో కార్ క్రాష్ ఆర్ట్

More from DriveSpark

Article Published On: Thursday, October 17, 2013, 13:23 [IST]
English summary
Australian artist Emma Hack created this astonishing body art sculpture of a crashed car, entitled “Body Crash.” The sculpture is made of 17 people, they were painted and photographed by Hack and her team in a process that took 18 hours.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+