US-911, UK-911, UK-77 కార్ నంబర్ల జారీని నిలిపి వేసిన పాక్!

Number Plate
అక్కడి ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఓ వింత నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్‌లో వాహన రిజిస్ట్రేషన్లకు జారీ చేసే నెంబర్ల విషయంలో రెండు నెంబర్లను ఎవ్వరు అడిగినా ఇవ్వబోమని అధికారులు అంటున్నారు. ఇంతకీ నెంబర్లేంటో తెల్సా.. యూఎస్-911 (US-911), యూకె (UK-911) మరియు యూకె-77 (UK-77). మరి ఈ నెంబర్లలో ఉన్న స్పెషాలిటీ ఏంటనే కదా మీ సందేహం.. వాస్తవానికి ఇవి స్పెషాలిటీ నెంబర్లు కాదు. ఈ మూడు నెంబర్లు కూడా అమెరికా మరియు లండన్‌లలో జరిగిన ఉగ్రవాద దాడులను తలపించే విషాధ సంఖ్యలు.

యూఎస్-911 అనే నెంబర్ సెప్టెంబర్ 11, 2001 (11-11-2001) అమెరికాలో జరిగిన తీవ్రవాద దాడిని మరియు యూకె-77 అనే నెంబర్ జులై 7, 2005 (7-7-2005) లండన్‌లో జరిదిన బాంబు దాడులను గుర్తుకు తెస్తుండటంతో సదరు నెంబర్ల జారీని నిలిపివేయాలని పాకిస్తాన్‌ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ పరిధిలోని ఎక్సైజ్, టాక్సేషన్‌ కార్యాలయం (ఈటిఒ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక డెయిలీ టైమ్స్ ప్రచుకరించింది. యూఎస్, యూకె సిరీస్‌ నెంబర్లను విఐపిలకు మాత్రమే కేటాయిస్తారు.

More from DriveSpark

Article Published On: Friday, June 24, 2011, 17:50 [IST]
English summary
Pakistan authorities have decided not to issue the vehicle registration numbers US-911, UK-911 and UK-77 to anyone. Officials realized that the three registration numbers could "bear a resemblance to the fateful incidents of 9/11 and 7/7", the Daily Times newspaper quoted its sources as saying.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+