350 డేస్, 5 కాంటినెంట్స్, 1,00,000 కి.మీ., 1 బైక్ = పౌలో పిరోజీ

Paolo Pirozzi
350 రోజులు, ఐదు ఖండాలు, ఎనిమిది జతల టైర్లు, ఓ డ్యుకాటి బైక్, లక్ష కిలోమీటర్లు.. ఏంటీ లెక్కలన్నీ అనుకుంటున్నారా.. మీరు ఊహిస్తున్నది నిజమే... ఇటలీకు చెందిన పౌలో పిరోజీ అనే బైక్‌రైడర్ తన డ్యుకాటిమల్టిస్ట్రాడా 1200 ఎస్ సూపర్‌స్పోర్ట్స్ బైక్‌పై ఏకంగా 350 రోజుల పాటు ప్రయాణించి ఐదు ఖండాలను చుట్టేసి ప్రపంచ యాత్ర చేశాడు. ఇటలీలోని నాప్లెస్ డ్యుకాటి డ్రీమ్స్ క్లబ్ అధ్యక్షుడైన పౌలో పిరోజి వృత్తిపరంగా ఓ మోటార్‌సైక్లిస్ట్. అతని జీవితం పని అన్నీ మోటార్‌సైకిళ్లతోనే ముడిపడి ఉంటాయి.

డ్యుకాటి అంటే అతనికి అమితమైన అభిమానం.బైక్‌పై అడ్వెంచరస్ జర్నీలు చేయడమంటే మహా సరదా. డ్యుకాటి మోటార్‌సైకిళ్లపై ఇతను ఇప్పటి వరకూ దాదాపు 4,50,000 కిలోమీటర్లకు పైగా వివిధ దేశాల్లో ప్రయాణించాడు. ఇందులో భాగంగానే ప్రపంచ యాత్ర పేరుతో ఐదు ఖండాలలో పర్యటించించి వివిధ దేశాల్లో 80 డి.ఓ.సి. (డ్యుకాటి ఓనర్స్ క్లబ్)లను సందర్శించాడు. జూన్ 2010లో ప్రపంచ డ్యుకాటి వీక్ ప్రారంభం సందర్భంగా ఇటలీలోని మిసానోలో తన ప్రపంచ యాత్రను ప్రారంభించిన పిరోజీ తన యాత్రను మే 2011న ముగించాడు.

More from DriveSpark

Article Published On: Wednesday, June 15, 2011, 17:45 [IST]
English summary
Italy based Paolo Pirozzi takes an adventures ride for 350 days, five continents, eight sets of Pirelli tyres and nearly 100,000km aboard on his Ducati Multistrada 1200 S for round the-world trip.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+