యజమాని డ్రైవింగ్ సమయంలో రివర్స్ పార్కింగ్ కెమెరాలాగ పనిచేస్తున్న పెంపుడు కుక్క [వీడియో]

మహీంద్రా & మహీంద్రా గ్రూప్స్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు అన్న సంగతై అందరికి తెలిసిందే. అప్పుడప్పుడు కొన్ని వీడియోలను తన ట్విట్టర్ అకౌంట్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఇటీవల ఒక మహీంద్రా కారు చెట్టుకు కట్టి ఉన్న ఫోటో షేర్ చేసి తన లాక్ డౌన్ సమయం గురించి చర్చించారు.

యజమాని డ్రైవింగ్ సమయంలో రివర్స్ పార్కింగ్ కెమెరాలాగ పనిచేస్తున్న కుక్క [వీడియో]

ఈసారి అతడు కుక్కకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలోని పెంపుడు కుక్క దాని యజమానిచే బాగా శిక్షణ పొందింది. కారు గోడను ఢీకొనబోతున్నప్పుడు కారును ఆపమని యజమాని కారుకు వెనుకవైపు కూర్చున్న కుక్క వీడియోలో మీరు చూడవచ్చు.

యజమాని డ్రైవింగ్ సమయంలో రివర్స్ పార్కింగ్ కెమెరాలాగ పనిచేస్తున్న కుక్క [వీడియో]

రివర్స్ పార్కింగ్ వెనుక కెమెరాపై మేము పరిశోధనలు చేస్తున్నాము, కానీ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ ఈ డాగ్ కెమెరా రివర్స్ పార్కింగ్ కెమెరాకంటే మరింత ప్రభావంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

MOST READ:చేయని తప్పుకు అమాయక వ్యక్తిని నడిరోడ్డులో చితకబాదిన పోలీస్ [వీడియో]

యజమాని డ్రైవింగ్ సమయంలో రివర్స్ పార్కింగ్ కెమెరాలాగ పనిచేస్తున్న కుక్క [వీడియో]

ఎన్ని కొత్త టెక్నాలజీలు వచ్చినప్పటికి మానవ విలువలు మరియు అనుభవం యొక్క ప్రాముఖ్యత తగ్గలేదు, అని ఆయన అన్నారు. ఈ వీడియో చాలాసార్లు రీట్వీట్ చేయబడింది మరియు వెయ్యి మందికి పైగా దీనిని ఇష్టపడ్డారు.

యజమాని డ్రైవింగ్ సమయంలో రివర్స్ పార్కింగ్ కెమెరాలాగ పనిచేస్తున్న కుక్క [వీడియో]

ఇటీవల ఆనంద్ మహీంద్రా భారత వైమానిక దళం హెలికాప్టర్ చిత్రాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ చిత్రంలో హెలికాప్టర్ మహీంద్రా ట్రాక్టర్ ను గాలిలో తీసుకెళ్లింది. ఈ చిత్రాన్ని పంచుకున్న ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ, మహీంద్రా ట్రాక్టర్‌ 11,000 అడుగుల ఎత్తులో ప్రయాణించే శక్తి ఉందని అన్నారు.

MOST READ:విజయవాడ మునిసిపాలిటీకి పంపిణీ చేయబడ్డ టాటా ఏస్ మినీ ట్రక్స్.. ఎందుకో తెలుసా ?

యజమాని డ్రైవింగ్ సమయంలో రివర్స్ పార్కింగ్ కెమెరాలాగ పనిచేస్తున్న కుక్క [వీడియో]

భారత వైమానిక దళం, మహీంద్రా కంపెనీ మాత్రమే ఈ పనిని చేస్తుందని ఆయన అన్నారు. ఈ ఫోటోలు 100 రీట్వీట్లు మరియు 2.5 వేలకు పైగా లైక్‌లను సంపాదించింది.

లడఖ్, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు అరుణాచల్ ప్రదేశాల్లో వేలాది అడుగులలో ప్రయాణించడానికి భారత వైమానిక దళం హెలికాప్టర్లను ఉపయోగిస్తుంది. అటువంటి ప్రదేశాలలో, భారీ వస్తువులను రవాణా చేయడానికి వైమానిక దళం ట్రాక్టర్లను ఉపయోగిస్తుంది.

MOST READ:తండ్రి కోసం 13 సంవత్సరాల క్రితం అమ్మిన కారుని తిరిగి తండ్రికి గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు

యజమాని డ్రైవింగ్ సమయంలో రివర్స్ పార్కింగ్ కెమెరాలాగ పనిచేస్తున్న కుక్క [వీడియో]

అదనంగా, ఆనంద్ మహీంద్రా ఇటీవల 3 కిలోమీటర్ల పొడవైన కాలువ తవ్విన బీహార్ రైతుకు ట్రాక్టర్ బహుమతిగా ఇచ్చారు. తన గ్రామ వ్యవసాయ సమస్యలను తొలగించడానికి రైతు 30 సంవత్సరాల కృషితో 3 కిలోమీటర్ల కాలువను నిర్మించాడు.

Most Read Articles

English summary
Pet Dog Helps Owner To Park His Car Video Shared By Anand Mahindra. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X