యజమానిని రక్షించడానికి రోడ్డుపై వాహనాన్ని ఆపిన కుక్క.. ఇదేంటనుకుంటున్నారా వీడియో చూడండి

సాధారణంగా కుక్కలు విశ్వాసానికి మారు పేరు. ఎందుకంటే కుక్క స్వభావమే విశ్వాసం. యజమానుల ప్రాణాలు కాపాడిన కుక్కల గురించి ఇప్పటికే చాలా విని, చూసి ఉంటారు. ఇప్పుడు ఇదే తరహాలో మళ్ళీ తన యజమాని పట్ల ఉన్న విశ్వాసాన్ని ఈ కుక్క మళ్ళీ రుజువు చేసింది.

యజమానిని రక్షించడానికి రోడ్డుపై వాహనాన్ని ఆపిన కుక్క.. ఇదేంటనుకుంటున్నారా వీడియో చూడండి

హేలీమూర్ తన పెంపుడు కుక్క 'క్లోవర్' నడుస్తూ వెళ్తోంది. వెల్తూ ఉన్న సమయంలో హేలీ మూర్ అనుకోకుండా కుప్పకూలిపోయింది. ఇది గమనించిన క్లోవర్ తన యజమాని ప్రమాదంలో ఉందని గ్రహించి, ఒక వాహనాన్ని ఆపింది. క్లోవర్ వయసు ఒకటిన్నర సంవత్సరాలు.

యజమానిని రక్షించడానికి రోడ్డుపై వాహనాన్ని ఆపిన కుక్క.. ఇదేంటనుకుంటున్నారా వీడియో చూడండి

యజమాని ప్రమాదంలో ఉన్నప్పుడు క్లోవర్ రోడ్డుపై ఒక వాహనాన్ని ఆపింది. వాహనం ఆపిన వాహన జయమానులు వాహనం నుంచి దిగి హేలీ మూర్ కి సహాయం చేశారు. హేలీమూర్ ప్రాణాలను కాపాడిన క్లోవర్ ని అందరూ నిజమైన హీరో అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

MOST READ:కొత్త లగ్జరీ కార్ కొన్న డార్లింగ్ ప్రభాస్; దీని ధర ఎన్ని కొట్లో తెలుసా?

యజమానిని రక్షించడానికి రోడ్డుపై వాహనాన్ని ఆపిన కుక్క.. ఇదేంటనుకుంటున్నారా వీడియో చూడండి

వాహన యజమానులు దీని గురించి మాట్లాడుతూ, ఇది నిజంగా అద్భుతమైన విషయం. కుక్క నా వాహనాన్ని బారికేడ్ చేయడంతో నేను హేలీ మూర్ కి సహాయం చేయగలిగాను. అంతే కాదు ఈ క్లోవర్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదని గ్రహించి తొందరగా సహాయం చేయగలిగాను అన్నారు.

యజమానిని రక్షించడానికి రోడ్డుపై వాహనాన్ని ఆపిన కుక్క.. ఇదేంటనుకుంటున్నారా వీడియో చూడండి

హేలీమూర్ ని కాపాడిన ఆ వాహన యజమాని డేనియల్ పిలాన్, క్లోవర్‌తో కలిసి హేలీమూర్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి క్లోవర్ మరియు హేలీ మూర్ కుటుంబం వచ్చినప్పుడు వారు అంబులెన్స్‌లో ఉన్నారు.

MOST READ:దుమ్మురేపుతున్న హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ వీడియో

హేలీ మూర్ మేల్కొనేటప్పటికీ, అంబులెన్స్‌లో ఉన్నానని, అక్కడ ఏమి జరుగుతుందో తనకు అస్సలు తెలియడం లేదని చెప్పింది. అయితే ప్రమాదంలో చిక్కుకున్న హేలీ మూర్ కి ఎటువంటి గాయాలు లేవు. ఆమె ఎందుకు కుప్పకూలిపోయిందో వైద్యులు గుర్తించారు.

యజమానిని రక్షించడానికి రోడ్డుపై వాహనాన్ని ఆపిన కుక్క.. ఇదేంటనుకుంటున్నారా వీడియో చూడండి

తన పెంపుడు కుక్క తనని రక్షించినందుకు హేలీమూర్ చాలా సంతోసించింది. క్లోవర్ తనతో లేనప్పటికంటే, క్లోవర్ తనతో ఉంటె 10 రెట్లు సురక్షితంగా ఉంటానని, హేలీమూర్ చెప్పింది. ఏది ఏమైనా ఇది నిజంగా ఆ మూగజీవిని ప్రశంసించాల్సిన విషయం.

MOST READ:కార్ విండ్‌స్క్రీన్‌ సేఫ్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

Source: CTVNews/YouTube

Most Read Articles

English summary
Pet Dog Stops Vehicle To Get Help For Master. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X