స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజల్ ధరలు

By Anil

దేశ వాప్తంగా పెట్రోల్ మరియు డీజల్ ధరలు స్వల్తంగా తగ్గాయి. అందులో పెట్రోల్ 50 పైసలు, డీజల్ 46 పైసలు చెప్పున తగ్గాయి. ఈ ధరలు డిసెంబర్ 16, 2015 అర్థరాత్రి నుండి అందుబాటులోకి రానున్నాయి.

అంతర్జాతీయంగా ముడి చమురు ధర పతనం, డాలర్‌తో రుపాయి విలువ మారకపు రేటు వంటి కారణాల వలన దేశంలో ఇంధన ధరలు పతనం అయ్యాయని తెలిసింది.ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ. 59.98 /లీటర్ మరియు డీజల్ ధర రూ. 46.09 /లీటర్ గా ఉన్నాయి.

Also Read:

  1. కొత్త రంగులు, కొత్త ధరలతో విడుదల అయిన హోండా సిబి షైన్
  2. హోయలు పోయింది... నష్టపోయింది...!!
    తగ్గిన పెట్రోల్, డీజల్ ధరలు

Article Published On: Wednesday, December 16, 2015, 15:12 [IST]
English summary
Petrol and Diesel Prices Cut In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+