కొత్త సంవత్సరం వచ్చింది: ఇంధన ధరలు తగ్గించింది
కొత్త సంవత్సరం అందరికీ ఒక గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. దేశ వ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజల్ ధరలు తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. ప్రకటన ప్రకారం పెట్రోల్ మీద 63 పైసలు మరియు లీటర్ డీజల్ మీద రూ. 1.06 లు తగ్గింపును ప్రకటించారు.
Also Read: 2016 లో విడుదలకు సిద్దమైన ఎయమ్‌టి ఆప్షన్ గల టాప్-5 కార్లు
ఇలా పెట్రోల్ మరియు డీజల్ ఇంధనాల ధరల తగ్గింపు వెనక గల కారణం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజల్ మీద 30 పైసలు మరియు 1.17 రూ వరకు ఎక్సైంజ్ సుంకం పెంచకపోవడం వలన అని తెలిసింది. అయితే తగ్గిన కొత్త ధరలు జనవరి 1, 2016 అర్థరాత్రి నుండి దేశం వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.



Click it and Unblock the Notifications