రెండవ సారి పెరిగిన పెట్రోల్ మరియు డీజల్ ధరలు
దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగి కనీసం రెండు రాత్రులు కూడా గడవక ముందే మరో సారి పెట్రోల్ మరియు డీజల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ మీద రూ. 2.19 లు మరియు డీజల్ మీద 98 పైసలు వరకు పెరిగాయి.

తాజగా పెరిగిన ధరలతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 61.87 రుపాయలు మరియు లీటర్ డీజల్ ధర రూ. 49.31 లుగా ఢిల్లీలో ఉన్నాయి. అయితే ధరలు పెరగక ముందు ఢిల్లీ లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ధరలు వరుసగా 59.68 మరియు 48.33 లుగా ఉన్నాయి.
అయితే పెరిగిన ఇంధన ధరలకు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ స్పందిస్తూ ప్రస్తుతం అంతర్జాతీయంగా పెట్రోల్ మరియు డీజల్ ఉత్పత్తి ధరలు పెరగడము మరియు రుపాయితో డాలర్ మారకపు విలువ పెరగడము రెండు కూడా ఇలా దేశవ్యాప్తంగా ఇంధన ధరలను పెంచడానికి కారణమయ్యాయని ప్రకటించింది.
అసలైన ఇండియన్స్ యొక్క సిసలైన బైకు: టీవీఎస్ విక్టర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ
భారత దేశపు అతి వేగవంతమైన రైలు ఏప్రిల్ 5 నుండి పరుగులు పెట్టనుంది
దేశీయ మార్కెట్లోకి మహీంద్రా వారి నువోస్పోర్ట్ విడుదల: మరిన్ని వివరాలకు


Click it and Unblock the Notifications








