ఈజిప్ట్ విమాన ప్రమాదానికి కారణం ఏలియన్సే అని అనుమానాలు

By Anil

గత వారం ఈజిప్ట్ విమానం అదృశ్యం అనే వార్తతో ప్రపంచం మొత్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఫ్రాన్స్‌లోని ప్యారిస్ నుండి ఈజిప్ట్‌లోని కైరోకు తిరుగు ప్రయాణం అయిన ఎయిర్‌బస్ ఎ320 విమానం మధ్యదరా సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారుగా 66 మంది అసువులు బాసారు.

ఈ ప్రమాదానికి కారణాన్ని దర్యాప్తు చేసే పనిలో నిమగ్నమయ్యింది ఈజిప్ట్‌కు చెందిన ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ. ఇదే సమయంలో ఈజిప్ట్ విమానం సముద్రంలో కూలిపోవడానికి కారణం గ్రహాంతర వాసుల యొక్క కంటికి కనిపించని ఎగిరే యంత్రం [అన్ ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ (UFO)] అనే వార్త ప్రపంచ వాసులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ ప్రమాదానికి యుఎఫ్‌ఓలే కారణం అని కొంతం మంది నొక్కి చెబుతున్నారు. దీనికి చెందిన పూర్తి వివరాల కోసం....

ఈజిప్ట్ విమాన ప్రమాదం ఏలియన్స్ పనేనా ?

66 మంది ప్రయాణికులతో గత వారంలో ఫ్రాన్స్‌లోని ప్యారిస్ నుండి ఈజిప్ట్‌లోని కైరోకు తిరుగు ప్రయాణమయ్యింది. కాని ఇది మధ్యదరా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నపుడు కుప్పకూలిపోయిందన్న వార్త యావత్ ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కి చేసింది.

ఈజిప్ట్ విమాన ప్రమాదం ఏలియన్స్ పనేనా ?

అయితే ఈ ప్రమాదానికి ముందుగా బొడ్రమ్ నుండి ఈజిప్ట్‌కు వెళుతున్న విమానంలోని ఇద్దరు పైలట్లు గ్రహాంతర వాసులు వినియోగించే ఎగిరే వస్తువులుగా భావించే యుఎఫ్‌ఓలను గుర్తించినట్లు తెలిపారు.

ఈజిప్ట్ విమాన ప్రమాదం ఏలియన్స్ పనేనా ?

ఇంస్తాబుల్ భూబాగంలో ఉన్న సిలివ్రీ జిల్లా ఉపరితలం మీద యుఎఫ్‌ఓలను సుమారుగా 17,000 అడుగుల ఎత్తులో ఉన్నపుడు రాత్రి 11 గంటల 30 నిమిషాలకు గుర్తించినట్లు తెలిపారు.

ఈజిప్ట్ విమాన ప్రమాదం ఏలియన్స్ పనేనా ?

ఇది జరిగిన కేవలం గంట వ్యవధిలోనే ఈజిప్ట్ విమానం టర్కీ మరియు ఈజిప్ట్ మధ్యలో మధ్యదరాసముద్రంలో కూలినట్లు సమాచారం అందిందని వారు వివరించారు.

ఈజిప్ట్ విమాన ప్రమాదం ఏలియన్స్ పనేనా ?

అంతేకాకుండా ఈజిప్ట్ విమానానికి యుఎఫ్‌ఓలే ముఖ్య కారణం అనే వాదనను బలపరిచేందుకు గాను టర్కిష్ ఎయిర్‌లైన్స్‌ చెందిన పైలట్లు ఇస్తాంబుల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తాము 2,000 నుండి 3,000 అడుగుల ఎత్తులో ఉన్నపుడు ఆకుపచ్చ లైట్లతో మా ముందు నుండి యుఎఫ్‌ఓలు వెల్లినట్లు తెలిపారని టర్కిష్‌లోని ప్రముఖ పత్రిక తెలిపింది.

ఈజిప్ట్ విమాన ప్రమాదం ఏలియన్స్ పనేనా ?

ఆ తరువాత కాసేపటికే అక్కడి నుండి అవి ఉన్నట్లుండి అదృశ్యమయ్యాయి. ఆ తరువాత మేము వాటి ఖచ్చితంగా యుఎఫ్ఓలు అని నిర్ధారణకు వచ్చామని వారు తెలిపారు.

ఈజిప్ట్ విమాన ప్రమాదం ఏలియన్స్ పనేనా ?

మిస్టరీగా మిగిలిపోయిన ఈజిప్ట్ విమాన ప్రమాదానికి ముందుగా ఈజిప్ట్ఎయిర్ ఎమ్ఎస్804 అనే ఈ విమానం నుండి పైలట్ ఫోన్ చేసి అత్యవసర ల్యాండిగ్ అవసరం అని భాదగా చెప్పాడని ఎయిర్‌లైన్స్ విభాగం తెలిపింది.

ఈజిప్ట్ విమాన ప్రమాదం ఏలియన్స్ పనేనా ?

ప్రమాదం సంభవించిన విమానంలోని పైలట్ మొహమ్మద్ సైయ్యద్ షౌకిర్ (37) కైరో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులతో మాట్లాడుతూ, విమానంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి, మాకు అత్యవసర ల్యాండి అవసరం ఉంది కాని విమానం సముద్రం మధ్యలో ఉందని కొన్ని నిషాలపాటు వివరించినట్లు తెలిసింది.

ఈజిప్ట్ విమాన ప్రమాదం ఏలియన్స్ పనేనా ?

ఫ్రెంచ్ పత్రికా ఛానెల్ ఎమ్‌6 వివరిస్తూ, విమానంలో అలుముకున్న పొగను చిధ్రం చేయడానికి పైలట్ విమానాన్ని ల్యాండింగ్ చేస్తున్నట్లు నడిపాడు. అయితే అప్పటికి తీవ్ర లోపాలతో నడుస్తున్న విమానం కుప్పకూలిపోయింది.

ఈజిప్ట్ విమాన ప్రమాదం ఏలియన్స్ పనేనా ?

విమాన ప్రయాణంలో ఉన్నపుడు క్యాబిన్‌లోని గాలి పీడనాన్ని తగ్గించడం లేదా పెంచడం చేస్తే అది విమానంలో ఎంతో ప్రమాదకరంగా మారే అవకాశాలు ఎక్కువ. బహుశా ఇదే ఈ ప్రమాదానికి కారణం అయి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈజిప్ట్ విమాన ప్రమాదం ఏలియన్స్ పనేనా ?

ఈ ప్రమాదానికి గల కారణాన్ని ఛేధించే పనిలో నిమగ్నమైన గ్రీస్ డిఫెన్స్ దీని గురించి వివరణ ఇస్తూ, ఈజిప్ట్ ఎమ్ఎస్804 విమనం ఉన్నట్లుండి 37,000 అడుగుల ఎత్తు నుండి 15,000 అడుగులకు ఎత్తుకు పడిపోయింది.

ఈజిప్ట్ విమాన ప్రమాదం ఏలియన్స్ పనేనా ?

15,000 అడుగుల ఎత్తు వద్ద ఉన్నపుడు విమానం అడ్డదిడ్డంగా సుమారుగా 90 డిగ్రీల పాటు తిరిగి తూర్పు వైపు ప్రయాణించింది అని తెలిపింది.

ఈజిప్ట్ విమాన ప్రమాదం ఏలియన్స్ పనేనా ?

ఈ ప్రమాదానికి సభందించిన లీకయిన సమాచారంలో, విమానంలోని డెక్‌లలో కొన్ని క్షణాల వ్యవధిలోనే మంటలు అలుముకున్నాయి. ఎలక్ట్రానిక్స్ యొక్క పనితీరులో లోపం వలన విపత్తు సంభంవించిందని తెలిసింది.

ఈజిప్ట్ విమాన ప్రమాదం ఏలియన్స్ పనేనా ?

ఈ ప్రమాదానికి యుఎఫ్‌ఓలు ముఖ్య కారణం అని నమ్మే వారు కూడా లేకపోలేదు. అయితే ప్రమాదం జరిగిన రోజునే ఇతర విమానంలోని పైలట్లు యుఎఫ్‌ఓలను గుర్తించినట్లు తెలిపారు.

ఈజిప్ట్ విమాన ప్రమాదం ఏలియన్స్ పనేనా ?

ఇలా చేస్తే విమాన ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చు

విమాన ప్రయాణంలో పైలట్ మరియు సిబ్బంది రహస్యంగా చేస్తున్న పనులు

Most Read Articles

English summary
Pilots Saw Ufo Shortly Before Tragic Egyptair Plane Crash
Story first published: Wednesday, May 25, 2016, 13:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X