టొయోటా సుప్రా కారులో జెసికా బార్టన్ హాట్ రైడ్
ప్రముఖ అడల్ట్ మ్యాగజైన్ ప్లేబాయ్ కవర్ చిత్రానికి ఫోజులిచ్చిన మోడల్ 'జెసికా బార్టన్'కు డ్రాగ్ రేసింగ్‌లంటే మక్కువ. ఇందుకోసం ఆమె వద్ద ఉన్న 1994 టొయోటా సుప్రా (Toyota Supra) స్పోర్ట్స్ కారును ప్రత్యేకంగా ట్యూన్ చేయించుకుంది. టైటన్ మోటార్‌స్పోర్ట్ ఈ కారును మోడిఫై చేసింది. భారీగా మోడిఫై చేయబడిన ఈ కారు గరిష్టంగా 1100 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడిఫికేషన్ ఆమె లక్ష డాలర్లకు పైగా మొత్తాన్ని వెచ్చించింది.
జెసికా బ్యాడ్‌లక్ ఏంటంటే, ఇంత ఖర్చు పెట్టి ట్యూన్ చేయించుకున్న ఆమె టొయోటా సుప్రా కారును దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. అయితే, ఈ కారు మళ్లీ దొరికిందనుకోండి, కానీ నడపడానికి కాకుండా పాత ఇనుప సామాన్ల వాడికి అమ్మేందుకు మాత్రమే పనికి వస్తుంది. ఈ కారును ఎవరో దుండగులు దొంగిలించుకొని వెళ్లి, దానిని ఎందుకు పనికిరాని శిధిలావస్థ స్థితిలో పారవేశారు. ఈ సంఘటన గడచిన సంవత్సరంలో జరిగింది. అప్పట్లో ఇది హాట్ న్యూస్‌గా నిలిచిందనుకోండి.
కాగా.. తాజాగా డ్రాగ్ రేస్‌లు అంటే ఇష్టపడే ఈ ప్లేబాయ్ మోడల్‌ను చీరప్ చేసేందు కోసం, రియల్ స్ట్రీట్ పెర్ఫామెన్స్ అనే డ్రాగ్ రేసింగ్ కంపెనీ ఆమెకు తమ 1000 హార్స్ పవర్ టొయోటా సుప్రా కారులో ఓ జాలీ రైడ్‌ను ఆఫర్ చేశారు. అయితే, ఇందుకు వాళ్లు ఓ కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఏంటంటే, ఈ కారులో రైడ్ తీసుకోవాలంటే, ఆమె బికినీ వేసుకోవాలనే నిబంధన పెట్టారు. జెసికాకు బికినీ వేసుకోవటం కొత్తేం కాదు కాబట్టి, ఇందుకు ఒకే అని చెప్పేసింది.

జెసికా బార్టన్

జెసికా బార్టన్

జెసికా బార్టన్

జెసికా బార్టన్

జెసికా బార్టన్

జెసికా బార్టన్

జెసికా బార్టన్

జెసికా బార్టన్



Click it and Unblock the Notifications








