ప్లేబాయ్ ప్లేమేట్ కార్స్ (ఇవి చాలా హాట్ గురూ..)

Posted By:

'ప్లేబాయ్' (Playboy ) బహుశా ఈ పేరు వినని జెంటిల్‌మెన్‌లు ఉండరేమో. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన ప్రముఖ అడల్ట్ మ్యాగజైన్ ప్లేబాయ్, ప్రతి ఎడిషన్‌లో ఒక్కొక్క అందమైన అమ్మాయి తమ అందాలు ఆరబోసి కుర్ర'కారు'కు పిచ్చెక్కిస్తుంటుంది. వీరినే ప్లేమేట్ (Playmate) అంటారు.

ప్లేమేట్ ఆఫ్ ది ఇయర్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత అనేక మంది ప్లేమేట్‌లు 1,00,000 డాలర్ల నగదు బహుమతిని సొంతం చేసుకోవటమే కాకుండా, అందమైన కారులో సవారీని కూడా పొందుతారు. అగ్గికి ఆజ్యం పోస్తే ఎలా భగ్గుమంటుందో, అందమైన అమ్మాయిలకు అంతే అందమైన కార్లు జోడైతే ఆ సవారీ ఎంత హా(నా)టుగా ఉంటుందో తెలియాలంటే, ఈ కథనం పరిశీలించాల్సిందే.

ప్రతినెలా ప్లేమేట్‌ను ఎన్నుకోవటం జరుగుతుంది. ఇలా ఎంచుకున్న మోడల్ ప్లేబాయ్ కవర్ పేజ్‌పై ప్రచురించబడుతుంది. ఈ కవర్ పేజ్ పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడే వారున్నారు. అందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ప్రతి ఏటా ప్లేమేట్ ఆఫ్ ది ఇయర్‌ను ఎంచుకొని, వారికి కార్లను, మోటార్‌సైకిళ్లను బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది. ప్లేమేట్ ఆఫ్ ది ఇయర్ కాన్సెప్ట్‌ను 1960లో ప్రారంభించారు, అయితే మొదటి కారును 1964లో బహుమతిగా ఇచ్చారు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్లేమేట్‌లు గెలుచుకున్న కానుకలను, వా(రి)టి అందాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

2013 ప్లేమేట్

2013 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: రాక్వెల్ పాంప్లన్
 • కారు: జాగ్వార్ ఎఫ్‌-టైప్
2012 ప్లేమేట్

2012 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: జాక్లిన్ స్వెడ్‌బర్గ్
 • కారు/రెమ్యునరేషన్: తెలియదు

గడచిన 2012 సంవత్సరానికి గాను ప్లేమేట్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన జాక్లిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నది, ఏయే కానుకలను తీసుకున్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

2011 ప్లేమేట్

2011 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: క్లెయిర్ సింక్లెయిర్
 • కారు/మోటార్‌సైకిల్: హ్యార్లీ డేవిడ్‌సన్ 1200 కస్టమ్ హెచ్‌డి-1

క్లెయిర్ సింక్లెయిర్‌క బహుశా కార్ల కన్నా టూవీలర్స్ అంటేనే ఇష్టం కాబోలు అందుకే హ్యార్లీ బైక్‌ను ఎంచుకుంది.

2010 ప్లేమేట్

2010 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: హోప్ డ్వోర్కాజిక్
 • కారు/మోటార్‌సైకిల్: బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్

2010 ప్లేమేట్ ఆఫ్ ది ఇయర్ హోప్ డ్వోర్కాజిక్‌కు కూడా కార్ల కన్నా బైకులంటేనే ఇష్టం కాబోలు.

2009 ప్లేమేట్

2009 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: ఇడా లంగ్‌జిక్విస్ట్
 • కారు: 2009 మజ్దా 6
2008 ప్లేమేట్

2008 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: జేడే నికోల్
 • కారు: 2008 కాడిలాక్ సిటిఎస్
2007 ప్లేమేట్

2007 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: సారా జీన్ అండర్‌వుడ్
 • కారు: 2007 మినీ కూపర్ ఎస్ కన్వర్టిబల్
2006 ప్లేమేట్

2006 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: కారా మొనాకో
 • కారు: 2006 డాడ్జ్ ఛార్జర్ ఎస్ఆర్‌టి-8 సూపర్ బీ
2005 ప్లేమేట్

2005 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: టిఫ్ఫనీ ఫాలన్
 • కారు: 2005 చెవీ కార్వెట్టే కూప్
2004 ప్లేమేట్

2004 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: కార్మెల్లా డిసెసారే
 • కారు: 2004 మజ్దా ఆర్ఎక్స్-8
2003 ప్లేమేట్

2003 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: క్రిస్టియానా శాంటియాగో
 • కారు: 2003 బిఎమ్‌డబ్ల్యూ 330సిఐ
2002 ప్లేమేట్

2002 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: డాలెన్ కుర్టిస్
 • కారు: 1950 చెవర్లే పికప్ ట్రక్
2001 ప్లేమేట్

2001 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: బ్రాండే రోడెరిక్
 • కారు: 2001 పోర్షే బాక్స్టర్
2000 ప్లేమేట్

2000 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: జోడీ యాన్ పాటెర్సన్
 • కారు: 200 చెవర్లే కార్వెట్టే
1999 ప్లేమేట్

1999 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: హీథర్ కోజర్
 • కారు: షెల్బీ సిఎస్ఎక్స్ 4000 సిరీస్ కోబ్రా
1998 ప్లేమేట్

1998 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: కారెన్ మెక్‌డౌగల్
 • కారు: 1998 షెల్బీ సిరిస్ 1
1997 ప్లేమేట్

1997 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: విక్టోరియా సిల్వెస్టేడ్ట్
 • కారు: 1997 పోర్షే బాక్స్టర్
1996 ప్లేమేట్

1996 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: స్టాసీ శాంచెస్
 • కారు: 1996 జీప్ వ్రాంగ్లర్
1995 ప్లేమేట్

1995 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: జూలీ లైన్ సియాలినీ
 • కారు: 1995 ఈగల్ టాలూన్ టిఎస్ఐ
1994 ప్లేమేట్

1994 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: జెన్నీ మెక్‌క్యార్తీ
 • కారు: తెలియదు

జెన్నీ సొంతం చేసుకున్న పోష్ గురించి వివరాలు అందుబాటులో లేవు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది మాత్రం ఫోర్డ్ మస్టాంగ్ కారు.

1993 ప్లేమేట్

1993 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: అన్నా నికోల్ స్మిత్
 • కారు: 1993 జాగ్వార్ ఎక్స్‌జేఎస్
1992 ప్లేమేట్

1992 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: కోరిన్నా హార్నేయ్
 • కారు: 1992 లెక్సస్ ఎస్‌సి300
1991 ప్లేమేట్

1991 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: లీసా మాథ్యూస్
 • కారు: తెలియదు

అయితే, లీసా మాథ్యూస్ లాంబోర్గీనీ డియాబ్లో కారును సొంతం చేసుకొని ఉండచ్చని అంచనా. ఎందుకంటే ఆ సమయంలో విడుదైలన బెస్ట్ కారు అదే కాబట్టి. అయితే, ఇది అత్యంత ఖరీదైన కారు కావటంతో, ఈ కారును ఆమెకు ఇచ్చి ఉండే అవకాశాలు కూడా లేవు.

1990

1990

వివరాలు తెలియదు

1989

1989

వివరాలు తెలియదు

1988 ప్లేమేట్

1988 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: కింబర్లీ కోన్రాడ్
 • కారు: 1989 పోర్షే 911 క్యాబ్రియోలెట్
1987 ప్లేమేట్

1987 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: డోన్నా ఎడ్‌మండ్‌సన్
 • కారు: చెవర్లే కార్వెట్టే కన్వర్టిబల్
1986 ప్లేమేట్

1986 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: క్యాథీ షవర్
 • కారు: జాగ్వార్ ఎక్స్‌జే6
1985 ప్లేమేట్

1985 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: కారెన్ వెలెజ్
 • కారు: 1985 టొయోటా ఎమ్ఆర్2
1984 ప్లేమేట్

1984 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: బార్బారా ఎడ్‌వార్డ్స్
 • కారు: 1984 జాగ్వార్ ఎక్స్‌జే-ఎస్
1983 ప్లేమేట్

1983 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: మరియానే గ్రావటే
 • కారు: 1983 పోర్షే 928
1982 ప్లేమేట్

1982 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: షాన్నన్ ట్వీడ్
 • కారు: 1982 పోర్షే 928
1981 ప్లేమేట్

1981 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: టెర్రీ వెల్లెస్
 • కారు: 1981 పోర్షే 924 టర్బో
1980 ప్లేమేట్

1980 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: డోరోతీ స్ట్రాటెన్
 • కారు: 1980 జాగ్వార్ ఎక్స్‌జే-ఎస్
1979 ప్లేమేట్

1979 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: మోనిక్యూ సెయింట్ పీరే
 • కారు: 1979 పోర్షే 928
1978 ప్లేమేట్

1978 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: డెబ్రా జో ఫోండ్రెన్
 • కారు: 1978 డాట్సన్ 280జెడ్
1977 ప్లేమేట్

1977 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: పాట్టీ మెక్‌గుయిర్
 • కారు: 1977 డాడ్జ్ మిజ్‌నైట్ ఛార్జర్
1976 ప్లేమేట్

1976 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: లిల్లియన్ ముల్లెర్
 • కారు: 1976 బిఎమ్‌డబ్ల్యూ 530ఐ
1975 ప్లేమేట్

1975 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: మర్లిన్ లాంగే
 • కారు: 975 పోర్షే 911ఎస్
1974 ప్లేమేట్

1974 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: సిండీ వుడ్
 • కారు: 1974 మెర్సిడెస్ బెంజ్ 450ఎస్ఎల్
1973 ప్లేమేట్

1973 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: మర్లిన్ కోలే
 • కారు: 1973 వోల్వో 1800ఈఎస్ స్పోర్ట్స్ వ్యాగన్
1972 ప్లేమేట్

1972 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: లివ్ లిండేలాండ్
 • కారు: 1972 డిటొమాసో పాంటెరా
1971 ప్లేమేట్

1971 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: షరన్ క్లార్క్
 • కారు/బోటు: 1971 స్పెక్ట్రా స్కై బోట్
1970 ప్లేమేట్

1970 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: క్లాడియా జెన్నింగ్స్
 • కారు: 1970 మెర్క్యూరీ కాప్రీ
1969 ప్లేమేట్

1969 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: కోన్నీ క్రెస్కీ
 • కారు: 1969 షెల్బీ జిటి500 ఫాస్ట్‌బ్యాక్
1968 ప్లేమేట్

1968 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: ఏంజిలా డోరియన్
 • కారు: 1968 ఏఎమ్‌సి ఏఎమ్ఎక్స్
1967 ప్లేమేట్

1967 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: లీసా బేకర్
 • కారు: 1966 ప్లైమౌత్ బర్రాక్యుడా ఫాస్ట్‌బ్యాక్
1966 ప్లేమేట్

1966 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: అల్లిసన్ పార్క్స్
 • కారు: 1966 డాడ్జ్ ఛార్జర్
1965 ప్లేమేట్

1965 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: జో కొల్లిన్స్
 • కారు: 1965 సన్‌బీమ్ టైగర్
1964 ప్లేమేట్

1964 ప్లేమేట్

 • ప్లేమేట్ పేరు: డోన్నా మిచెల్లీ
 • కారు: 1964 ఫోర్డ్ మస్టాంగ్
English summary
Playboy Playmates! Now that we have your attention, for those of you that are ardent fans of the franchise and its offerings, here is a bonus fact. Since the inception of the 'Playmate of the Year' concept, most 'playmates' receive a fancy new ride in addition to customary $100,000 cash prize.
Please Wait while comments are loading...

Latest Photos