గాడిదను అరెస్ట్ చేసిన అమెరికన్ పోలీస్ అధికారి...!!
మన దేశంలో మనుషులు తప్పు చెేస్తే సంభందిత అధికారులు అస్సలు పట్టించుకోరు. ఒక వేళ అరెస్ట్ చేసినా క్షణాల్లో బయటకు వచ్చేస్తారు. కాని అమెరికా రూటే వేరు, ఎందుకంటే తప్పు చేసింది మనిషి అయినా గాడిద అయినా ఎవర్ని వదలం అని స్పష్టం చేశారు. అందుకు నిదర్శణం ఇక్కడున్న ఫోటో.
Also Read: బాలీవుడ్ తారలు, వారి కార్ నెంబర్ల వెనకున్న రహస్యాలు.....!!
అస్సలు ఏం జరిగిందంటే నార్మన్ ఒక్లోహామా అనే నగరం ఒక అమెరికన్ పోలీస్ అధికారి తన పోలీస్ కాన్వాయ్ వెనుక సీటులో ఒఖ గాడిదను తీసుకెలుతుండగా ఇలా ఫోటోకి చిక్కాడు. అస్సలు విషయం గురించి ఆరా తీయగా. ఆ నగరంలో గల వీదులలో ఇది వాహన దారులకు ఇబ్బంది కలిగించిందని ఒక ఆజానుబాహుడు చేసిన ఫిర్యాదు కారణంగా దీనిని ఇలా తీసుకు వచ్చామని దానిని తెచ్చిన పోలీస్ అధికారి కైలి క్యానన్ తెలిపాడు.
Also Read: కార్ డెలివరీ తీసుకునే ముందు చెక్ చేయాల్సిన 15 విషయాలు
ఆ తరువాత దాని యాజమానిని పట్టుకుని అతనికి అప్పజెప్పారంట. కాని ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించిన ఆ పోలీస్ అధికారి గొప్పతనం మన అధికారులకు పాఠాలు నేర్పుతుందా...?



Click it and Unblock the Notifications