ఇది యాక్షనా... ఓవర్ యాక్షనా, వాహన తనిఖీకి పోలీసులు గన్ తో బెదిరింపు!

హాండ్స్ అప్.. చేతులు పైకెత్తండి, లేదంటే కాల్చేస్తాం..ఇవి పోలీసులు సాధరణంగా దొంగలను లేదంటే ఉగ్రవాదుల వద్ద ఉపయోగించే మాటలు.. కాని యూపి పోలీసులు మాత్రం ఇందుకు విరుద్దంగా వ్యవహరించారు. అది కూడా ఎంతో విచిత్రంగా ఉంది, మరి ఏంటా సంఘటన చూద్దాం రండి..

ఇది యాక్షనా... ఓవర్ యాక్షనా, వాహన తనిఖీకి పోలీసులు గన్ తో బెదిరింపు!

సాధరణ ప్రజల వాహనాల తనిఖీ చేయడానికి కూడా పోలీసులు, నాలుగు వైపుల తుపాకులు చూపించి చెకింగ్ చేస్తున్న వీడీయో హల్‌చల్ చేస్తుంది. దీంతో యూపి పోలీసుల పై పలు విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. మన దేశపు పోలీసులు నిరంతరం వార్తల్లో ఉంటారు, ఎందుకంటే కొన్నిసార్లు వారి మంచి పనులు మరియు వీరోచిత పోరాటాల కారణంగా ఉంటారు.

ఇది యాక్షనా... ఓవర్ యాక్షనా, వాహన తనిఖీకి పోలీసులు గన్ తో బెదిరింపు!

తాజాగా ఈ సంఘటన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది, అది ఏమిటంటే ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ జిల్లాలో, సాధారణ వాహన తనిఖీకి పోలీసు అధికారులు, పౌరులకు వారి మారణాయుధాలతో బెదిరించి మరి తనిఖీ చేసారు.

ఇది యాక్షనా... ఓవర్ యాక్షనా, వాహన తనిఖీకి పోలీసులు గన్ తో బెదిరింపు!

కొన్ని వీడియో క్లిప్పింగ్స్ ఇటీవల ఈ విషయం పై సోషల్ మీడియాలో వచ్చాయీ, వాహన తనిఖీ పేరుతో ప్రజలను వేధిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోలో బదౌన్ జిల్లాలోని విభిన్న సమయంలో మరియు విభిన్న ప్రదేశాల్లో తీసుకున్న అనేక క్లిప్ లను కలిగి ఉంది.

ఇది యాక్షనా... ఓవర్ యాక్షనా, వాహన తనిఖీకి పోలీసులు గన్ తో బెదిరింపు!

పోలీసులు తమ తుపాకులను ప్రయాణికుల వద్ద చూపిస్తూ, తమ వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు తమ చేతులను పైకి ఎత్తాలని బలవంతం చేయడం కనిపిస్తుంది.

ఇది యాక్షనా... ఓవర్ యాక్షనా, వాహన తనిఖీకి పోలీసులు గన్ తో బెదిరింపు!

వీడియోలో ఉన్న ఒక క్లిప్పింగ్స్ ను వాజిర్గంజ్ లోని బాగ్ న్ పోలీస్ అవుట్ పోస్ట్ లో చిత్రీకరించారు మరియు న్యూస్ ఏజెన్సీ ఆనియన్స్ మరియు ఆనీ ద్వారా నివేదించబడ్డ విధంగా కమ్యూటర్స్ వద్ద అవుట్ పోస్ట్ ఇన్ ఛార్జ్ రాహుల్ కుమార్ బెదిరింపులను ఇందులో చూపిస్తుంది.

Most Read: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమనకు...మోడీ ప్రభుత్వం కొత్త రూల్స్

ఇది యాక్షనా... ఓవర్ యాక్షనా, వాహన తనిఖీకి పోలీసులు గన్ తో బెదిరింపు!

వాహానదారులను చేతులు పైకి ఎత్తమని, అలాగే కాళ్లు కూడ పైకి లేపమని చెబుతారు. ఒకవేళ చేతులు క్రిందకు దించితే కాల్చివేస్తామని హెచ్చరిస్తారు. మరోవైపు హెల్మెంట్ ఉన్నా తీయాలని చెబుతారు, తరువాత ఒకరు వాహనదారుడి దగ్గరు వెళ్లి తనీఖీలు చేసి పంపిస్తున్నారు. ఈ సంఘటనలో తెలిసిన విషయం ఏమిటంటే వారు మహిళలను కూడా విడిచిపెట్టలేదు.

Most Read: కారులో చిక్కుకుపోయిన చిన్నారి....2 గంటల తరువాత ఏంజరిగిందంటే?

ఇది యాక్షనా... ఓవర్ యాక్షనా, వాహన తనిఖీకి పోలీసులు గన్ తో బెదిరింపు!

ఇలా సాధరణ ప్రజలపైకి తుపాకులతో బెదిరించి తనిఖీ చేయడం వల్ల స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. అయితే పోలీసుల ప్రకారం మాత్రం వారు మరోలా చెప్పారు అది ఏమిటంటే..

Most Read: సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?

ఇది యాక్షనా... ఓవర్ యాక్షనా, వాహన తనిఖీకి పోలీసులు గన్ తో బెదిరింపు!

ఈ ప్రాంతంలో ఎక్కువగా క్రిమినల్స్ ఉన్నారని కావున ఎటువంటి దొంగతనాలు, హత్యలు జరగకుండా ముందు జాగ్రత్త చర్య చేపట్టామని పోలీసులు తెలిపారు. గతంలో ఇలాంటీ తనీఖీలు ఎన్నో జరిగాయని చెప్పారు. అయితే యూపి డీజీపీ మాత్రం దీనిపై విచారణ జరుపుతామని, ఎదైన తప్పిదాలు జరిగింటే తగిన చర్యలు తీసుకొంటామని చెప్పారు.

Source: ANI UP

Most Read Articles

English summary
The police of our country stay constantly in news, sometimes due to their good deeds and even heroic feats but mostly due to the various antics they are involved in.
Story first published: Wednesday, June 26, 2019, 13:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X