యువకుని సమేతంగా బైకును సీజ్ చేసిన పోలీసులు: వైరల్ వీడియో

Written By:

ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో, నో పార్కింగ్ ఉన్న ప్రదేశంలో బైకు పార్క్ చేసి ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. అయితే అందుకు జరిమానా చెల్లించడానికి అదే విధంగా నో పార్కింగ్ జోన్‌లో ఉన్న ఆ బైకును పోలీస్ స్టేషన్‌కు తరలించడానికి కూడా నిరాకరించారు.

దీనిని కూడా చదవండి: దెయ్యాలు ఎక్కువగా ఉన్న టాప్-10 భారతీయ రోడ్లు

కాబట్టి, పోలీసులు చేసేదేం లేక. బైకుతో పాటు అతన్ని కూడా స్టేషన్‌కు తరలించడానికి నిర్ణయించుకున్నారు. ఈ సంఘటన కాన్పూర్ నగరంలోని బడా చౌరాహా ఏరియాలో చోటు చేసుకుంది. బైకు మీద కూర్చున్న వ్యక్తితో పాటు బైకును కూడా పోలీసులు తమ వాహనానికి వ్రేలాడదీసుకుని వెళుతున్న సమయంలో అతడి స్నేహితుడు వీడియో తీసి సామాజిక మాధ్యమంలో అప్‌లోడ్ చేయగా ఇప్పుడది వైరల్‌ అయిపోయింది.

ఈ వింత ఘటనను క్రింది వీడియో ద్వారా మీరు కూడా వీక్షించవచ్చు....

 

English summary
Police Tows Rider Along With His Motorcycle In Kanpur
Story first published: Saturday, March 11, 2017, 10:48 [IST]
Please Wait while comments are loading...

Latest Photos