సెలబ్రెటీతో సెల్ఫీ కోసం ఎగబడ్డ పోలీసులు [వీడియో]

సాధారణంగా సెలబ్రెటీలు మరియు పొలిటికల్ లీడర్స్ వంటి వారు తమ కార్లను తామే డ్రైవ్ చేయరు, దీనికోసం ప్రత్యేకంగా డ్రైవర్లను నియమించుకుని ఉంటారు. అయితే కొంత మంది మాత్రమే వారి కార్లను వారే డ్రైవ్ చేస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు కార్తిక్ ఆర్యన్. కార్తిక్ ఆర్యన్ అత్యంత ప్రజాదరణ పొందిన బాలీవుడ్ నటుడు. అంతే కాకుండా ఇతనికి లగ్జరీ కార్లపైన ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు, ఈ కారణంగానే యితడు అనేక లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు.

సెలబ్రెటీతో సెల్ఫీ కోసం ఎగబడ్డ పోలీసులు [వీడియో]

బయోటెక్నాలజీ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన కార్తిక్ ఆర్యన్ మొదట మోడలింగ్ లో ప్రవేసించి, క్రమంగా అతడు సినీ రంగంలోకి ప్రవేశించి బాగా పాపులర్ అయ్యాడు. కార్తిక్ ఆర్యన్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్లలో ఒకటి Lamborghini Urus (లంబోర్ఘిని ఉరుస్). Lamborghini Urus అనేది బ్రాండ్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కారు. దీనికి ప్రపంచహా వ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉంది.

సెలబ్రెటీతో సెల్ఫీ కోసం ఎగబడ్డ పోలీసులు [వీడియో]

Lamborghini Urus అత్యాధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా వాహనం వినియోగదారులకు అద్భుతమైన లగ్జరీ అనుభవాన్ని కూడా అందిస్తుంది. ఈ కారణంగానే Lamborghini Urus కి చాలా డిమాండ్ ఉంది. కావున దీనిని బుక్ చేసుకున్న తరువాత డెలివరీ పొందటానికి చాలా సమయం వేచి ఉండాల్సి వస్తుంది.

సెలబ్రెటీతో సెల్ఫీ కోసం ఎగబడ్డ పోలీసులు [వీడియో]

అయితే కార్తిక్ ఆర్యన్ మాత్రం Lamborghini Urus కొనుగోలు చేసి త్వరగ్గా డెలివరీ చేసుకోవడానికి దాదాపు 50 లక్షలు అధికంగా ఖర్చు చేసినట్లు తెలిసింది. Lamborghini Urus ధర దేశీయ మార్కెట్లో 3.5 కోట్ల రూపాయలు. లంబోర్ఘిని ఇటీవల ఈ SUV యొక్క 300 యూనిట్లను భారతదేశంలో విక్రయించి కొత్త రికార్డును సృష్టించింది.

సెలబ్రెటీతో సెల్ఫీ కోసం ఎగబడ్డ పోలీసులు [వీడియో]

ఇది ఏ లగ్జరీ కార్ల తయారీదారు అందుకొని ఒక అరుదైన విజయాన్ని అందుకుంది. ఉరుస్ SUV ప్రపంచంలో అత్యంత వేగవంతమైన SUV లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 641 బిహెచ్‌పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

సెలబ్రెటీతో సెల్ఫీ కోసం ఎగబడ్డ పోలీసులు [వీడియో]

Lamborghini Urus SUV యొక్క గరిష్ట వేగం గంటకు 305 కోలోమీటర్లు. ఉరుస్ ఎస్‌యూవీ కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగవంతం అవుతుంది. ఈ SUV 12.8 సెకన్లలో 0 నుండి 200 కిమీ/గం వేగవంతం అవుతుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండే లగ్జరీ SUV.

సెలబ్రెటీతో సెల్ఫీ కోసం ఎగబడ్డ పోలీసులు [వీడియో]

కార్తీక్ ఆర్యన్ Lamborghini Urus (లంబోర్ఘిని ఉరుస్) ఎస్‌యూవీ మాత్రమే కాకుండా అనేక లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. ఇందులో BMW 5 సిరీస్ మరియు మినీ కూపర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతే కాకుండా యితడు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కూడా కలిగి ఉన్నాడు. కార్తీక్ ఆర్యన్ తన తల్లి నుండి ఒక మినీ కూపర్ కారును అందుకున్నట్లు సమాచారం.

సెలబ్రెటీతో సెల్ఫీ కోసం ఎగబడ్డ పోలీసులు [వీడియో]

కార్తీక్ ఆర్యన్ ఇటీవల తన కొత్త సినిమా షూటింగ్ కోసం పంచగనిలో ఉన్నాడు. అయితే అతడు అడవిలోకి వెళ్లినప్పుడు, ఎక్కడికి వెళ్లాలో తెలియని పోలీసు అధికారి నుండి సహాయం కోరుకుంటారు. పోలీసు అధికారి సహాయం అందించే ముందు సెల్ఫీ అడిగారు. కార్తీక్ ఆర్యన్ స్వయంగా పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయింది. అక్కడ జరిగిన మొత్తం సమాచారం ఈ వీడియోలో మీరు చూడవచ్చు.

కార్తీక్ ఆర్యన్ అక్కడున్న పోలీసులు కోరికమేరకు సిబ్బందితో సెల్ఫీ దిగారు. అనంతరం పోలీసులు వారికి మార్గం గురించి తెలియజేశారని చెబుతున్నారు. కార్తీక్ ఆర్యన్ తన అసిస్టెంట్ ద్వారా మొత్తం సంఘటనను చిత్రీకరించి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

సెలబ్రెటీతో సెల్ఫీ కోసం ఎగబడ్డ పోలీసులు [వీడియో]

పోలీసులు సెలబ్రిటీలతో సెల్ఫీలు దిగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం నివేదించబడ్డాయి. ఇటీవల, ముంబైలోని సముద్ర వంతెనపై ఉన్న బహుభాషా నటుడు సునీల్ శెట్టి కారును పోలీసులు అడ్డగించారు. పోలీసులు సెలబ్రిటీలతో సెల్ఫీలు దిగడం ఒక రకంగా వ్యక్తిగత ఆనందదాయకమైన చర్య అయినప్పటికీ, విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడితే, రోడ్డుపై ట్రాఫిక్ వంటివి ఎక్కువగా ఏర్పడతాయి.

ఇది రోడ్డుపైన ఉన్న ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుంది. కావున విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండటం మంచిది. ఇలాంటి సంఘటనలు ఇతరులను ప్రేరేపించే విధంగా కూడా ఉంటాయి. బాద్యతాయుతులైన పోలీసులు ఇలాంటి చర్యలను నివారించాలి. కావున వీటిని తప్పకుండ గుర్తుంచుకోవాలి.

Most Read Articles

English summary
Policeman takes selfie before helping the actor video details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X